spot_img
Homeబిజినెస్Gold, Silver Prices : భారీ షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. వారంలో రూ.1000 పెరుగుదల..ప్రస్తుతం ఎంత రేటు అంటే?

Gold, Silver Prices : భారీ షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. వారంలో రూ.1000 పెరుగుదల..ప్రస్తుతం ఎంత రేటు అంటే?

Gold, Silver Prices : బంగారం ధరలు భారీ షాక్ ఇస్తున్నాయి. గత వారం రోజుల్లో ఒక్క రోజు మినహా వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 28 వరకు దాదాపు రూ.1000 మేర పెరిగింది. వారం రోజులతో పాటు 2023 అక్టోబర్ 29న బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

వార రోజుల్లో బంగారం ధరలు:
28-10-2023 రూ.57,400
27-10-2023 రూ.56,800
26-10-2023 రూ.56,800
25-10-2023 రూ.56,650
24-10-2023 రూ.56,600
23-10-2023 రూ.56,630
22-10-2023 రూ.56,600

బులియన్ మార్కెట్ ప్రకారం.. అక్టోబర్ 29న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,400గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,620 గా ఉంది. అక్టోబర్ 27న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,800తో విక్రయించారు. శనివారం కంటే ఆదివారం బంగారం ధరలు రూ.660 పెరగడం విశేషం. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,770గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,400 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,620 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,950తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,400 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,620తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,400తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,620తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు భారీగా పెరిగినా వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. ఆదివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.74,600గా నమోదైంది. శనివారంతో పోలిస్తే ఆదివారం వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.74,600గా ఉంది. ముంబైలో రూ.74,600, చెన్నైలో రూ.77,500, బెంగుళూరులో 73,750, హైదరాబాద్ లో రూ.77,500తో విక్రయిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper