Gold, Silver Prices : బంగారం ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో అక్టోబర్ 28న శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. అక్టోబర్ 28న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.61,960 గా ఉంది. అక్టోబర్ 27న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,800తో విక్రయించారు. శుక్రవారం కంటే శనివారం బంగారం ధరలు ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. వెండిధరల్లో మాత్రం మార్పులు జరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,950 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,110గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,800 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.61,960 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,050 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,250తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.56,800 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,960తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56,800తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,960తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు స్థిరంగా ఉన్న వెండి ధరలు భారీగా తగ్గాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.74,600గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం వెండి ధరలు రూ.500 మేర తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.74,600గా ఉంది. ముంబైలో రూ.74,600, చెన్నైలో రూ.77,500, బెంగుళూరులో 73,750, హైదరాబాద్ లో రూ.77,500తో విక్రయిస్తున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Today gold silver prices
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com