Royal Enfield Hunter 2026: మార్కెట్లోకి Royal Enfield బైక్ వస్తుందంటే యూత్ కు ఎక్కడా లేని సంతోషం ఉంటుంది. వీరికి అనుగుణంగా కంపెనీ సైతం ఆకర్షణీయమైన వాహనాలను తీసుకువస్తూ ఉంటుంది. 2026 కొత్త సంవత్సరం సందర్భంగా.. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ అనే 350 సిసి బైక్‌ను కొత్త తరహాలో తీసుకురాబోతుంది.. గతంలో కంటే ఇందులో మెరుగైన ఫీచర్లను చేర్చడంతో పాటు.. ఇంజన్ పనితీరును యూత్ కు నచ్చే విధంగా మార్చేశారు. అయితే స్వల్పంగా ధరణి పెంచుతూ.. పట్టణ లేదా నగరవాసులను ఎక్కువగా ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు. మరి ఈ బైక్ పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Royal Enfield Hunter 2026 నువ్వు చూడగానే వెంటనే కొనుగోలు చేస్తారు. ఎందుకంటే ఇందులో కాంట్రాక్టు, నియో మోడరన్ రోడ్‌స్టర్ డిజైన్ ను సమాచారం. ఇందులో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉండేందుకు ఇందర ట్యాంక్, మినిమలిస్టు బాడీ ప్యానెల్, నిటారుగా ఉండే బైక్ కొత్త లుక్ ను అందిస్తుంది. దీని డిజైన్ చూస్తే నగరవాసులకు వెంటనే నచ్చుతుంది.
ఈ బైక్ లో 349 CC J సిరీస్ ఇంజన్ ను అమర్చారు. ఇది ట్రాఫిక్ లో వెళ్లినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సున్నితమైన డ్రైవింగ్ తో పాటు tarkvi డెలివరీతో ఆకట్టుకుంటుంది. సింగిల్ సిలిండర్‌తో పెట్రోల్ ఇంజన్ ను కలిగిన ఇది పట్టణ వాసులకు బాగా నచ్చుతుంది. ఈ ఇంజన్ పై స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఉండడంతో సులభంగా గేర్లు మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇందులో ఆకట్టుకునే ఫీచర్లో ఉన్నాయి. ABS డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ పోర్టు వంటివి ఆకర్షిస్తాయి. సులభమైన స్టీరింగ్ తో పాటు.. లాంగ్ టైపు చేసే వారికి కూడా డిస్క్ బ్రేక్ తో కూడిన సపోర్టు ఉంటుంది. సీటు తక్కువ ఎత్తు ఉండడంతో లుక్ కనిపించడానికి అనుగుణంగా ఉంటుంది. ఈ బైక్ లో నావిగేషన్ లేదా ఇతర సాంకేతిక ఫీచర్లు యూత్ కు అనుగుణంగా ఉంటాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ కొత్త బైక్ కు కాస్త ధరను పెంచారు. దీనిని రూ.1.80 లక్షల ప్రారంభ ధర నుంచి 2 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్ యొక్క లక్షణాలను కలిగి ఉండడంతోపాటు లేటెస్ట్ వారికి అనుగుణంగా ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే ఆకర్షణీయమైన రంగులతో ఉండడంతో దీనిపై రైడ్ చేసేవారు ప్రత్యేకంగా కనిపిస్తారు.