Homeబిజినెస్Realme 15 5G Review: గంటల కొద్దీ సోషల్ మీడియా వాడినా ఈ ఫోన్ ఛార్జింగ్...

Realme 15 5G Review: గంటల కొద్దీ సోషల్ మీడియా వాడినా ఈ ఫోన్ ఛార్జింగ్ తగ్గదు..!

Realme 15 5G Review: ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్దా అంతా సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. కొందరు అవసరాల కోసం వీటిని ఉపయోగిస్తే.. మరికొందరు సరదా కోసం వీక్షిస్తున్నారు. అయితే ఒక్కోసారి గంటల కొద్దీ వీటిని చూస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ వెంటనే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ కొత్త మొబైల్ మాత్రం గంటల కొద్ద వాట్సాప్, ఇన్ స్ట్రాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ ఉపయోగించినా కూడా బ్యాటరీ డౌన్ టైమ్ తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే బ్యాటరీ కెపాసిటీయే అందుకు కారణం. ఇంతకీ ఇది ఏ మైబైల్? దీని ధర ఎంత?

మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా Realme మొబైల్స్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే వీరిలో కొందరు మొబైల్ ను మాస్ గా యూజ్ చేస్తారు. ఒక్కోసారి రోజంతా కూడా ఫోన్ వినియోగించాల్సి వస్తుంది. కొందరైతే గంటలతరబడి సోషల్ మీడియాను ఉపయోగిస్తారు. ఇలాంటి వారికి ఇది బెస్ట్ ఫోన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే Realme 15 5G అనే మొబైల్ లో 7000mAh బ్యాటరీని ఉంచారు. ఈ బ్యాటరీ 60 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఈ బ్యాటరీ ఏఐ స్మార్ట్ పవర్ మోడ్ కు సపోర్టు ఇవ్వడం విశేషం.

ఈ బ్యాటరీ కలిగిన మొబైల్ వాట్సాప్ ను ఒక రోజులో 21.67 గంటలు, ఇన్ స్ట్రాగ్రామ్ 22.86 గంటలు రీల్స్ స్క్రీలింగ్, యూట్యూబ్ 22.06 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ చేసినా కూడా మొబైల్ ఛార్జింగ్ ఫుల్ సపోర్టుగా ఉంటుంది. అలాగే ఆరో రోజుల పాటు మ్యూజిక్ ప్లేను కూడా అందిస్తుంది. దీంతో వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు ఈ ఫోన్ కొనడం బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.

Also Read: నేటితరం వారిని ఆకట్టుకునే ఫీచర్స్.. ఈ కొత్త మొబైల్ లో ఉన్నాయి. దీని ధర తెలిస్తే వామ్మో అంటారు..

రియల్ మీ 16 5జీ మొబైల్ లో కేవలం బ్యాటరీ మాత్రమే కాకుండా 6.57 అంగుళాల డిస్ ప్లేను కలిగి ఉంది. ఇందులో 4,299 నిట్స్ బ్రైట్నెస్ తో పనిచేస్తుంది. ఈ డిస్ ప్లేలో 1.07 బిలియన్ రంగులను వీక్షించవచ్చు. ఈ మొబైల్ మీడియా టెక్ డైమెన్సిటీ 6400 టర్బో చిప్ సెట్ తో పాటు 12 జీబి వరకు ర్యామ్, 256 జబీ వరకు స్టోరేజ్ సపోర్ట్ తో పనిచేయనుంది. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారికి ఇది అనుగుణంగా ఉండనుంది.

ఈ మొబైల్ లో కెమెరా విషయానికి వస్తే 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉండనుంది. 2 మెగా పిక్సెల్ మోనో క్రోమ్ కెమెరా చూడొచ్చు. 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కలిగిన మొబైల్ రూ.16,999 ధరతో విక్రయించగా.. టాప్ ఎండ్ 8 జీబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటే రూ.34,999 ధరతో కొనుగోలు చేయొచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper