spot_img
Homeబిజినెస్QR Code : QR కోడ్ వెనుక ఉన్న అసలు కథ ఇదే.. దీన్ని కనిపెట్టింది...

QR Code : QR కోడ్ వెనుక ఉన్న అసలు కథ ఇదే.. దీన్ని కనిపెట్టింది ఎవరో తెలుసా?

QR Code : UPI పేమెంట్ చేయాలన్నా, WhatsApp వెబ్ వాడాలన్నా ఇప్పుడు QR కోడ్ తప్పనిసరి. క్యూఆర్ కోడ్‌లో ప్రత్యేకత ఏంటంటే, ఇది ప్రతిసారి కొత్తగా జనరేట్ అవుతుంది. ప్రతి కోడ్ ఒకదాని కొకటి భిన్నంగా ఉంటుంది. కానీ, మన పనులన్నింటినీ ఈజీ చేసే ఈ క్యూఆర్ కోడ్‌ను అసలు ఎవరు తయారు చేశారో తెలుసా ? ఈ కథనంలో క్యూఆర్ కోడ్ వెనుక ఉన్న కథను తెలుసుకుందాం.

QR కోడ్‌ను ఎవరు, ఎప్పుడు తయారు చేశారు?
నేను మనం యూపీఐ పేమెంట్స్, వాట్సాప్ వెబ్ కోసం QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా పనులను ఈజీగా కంప్లీట్ చేస్తున్నాం. కానీ ఈ QR కోడ్ టెక్నాలజీ ఆవిష్కరణ జరిగి దాదాపు 31 సంవత్సరాలు అవుతుంది. QR కోడ్‌లో QR అంటే క్విక్ రెస్పాన్స్ (Quick Response). ఈ కోడ్‌ను 1994లో జపనీస్ ఇంజనీర్ మాసాహిరో హారా కనుగొన్నారు. ఆ తర్వాత టయోటా మోటార్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ డెన్సో వేవ్ ఈ కోడ్‌ను అభివృద్ధి చేసే పనిని పూర్తి చేసింది.

Also Read : అసలు క్యూఆర్ కోడ్ ఎలా వచ్చింది? దీని హిస్టరీ ఏంటో మీకు తెలుసా?

QR కోడ్ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది?
మాసాహిరో హారాకు QR కోడ్ ఆలోచన గో అనే ఆట ఆడుతున్నప్పుడు వచ్చింది. ఈ ఆట ఆడని వారికి తెలియజేసేది ఏమిటంటే, ఈ ఆటలో నలుపు, తెలుపు రంగులలో కనిపించే 19×19 గ్రిడ్‌లు ఉంటాయి. ఆట ఆడుతున్నప్పుడు, QR కోడ్‌లో చాలా డేటా స్టోర్ చేయవచ్చని ఆయనుకు ఆటోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత, మాసాహిరో హారా తన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి డెన్సో వేవ్ బృందంతో కలిసి పనిచేశారు. గ్రిడ్ వ్యవస్థను QR కోడ్‌గా మార్చే పని పూర్తయింది. ప్రారంభంలో దీనిని ఆటోమొబైల్ పరిశ్రమలో విడిభాగాలకు లేబుల్ చేయడానికి ఉపయోగించారు. కానీ ఇప్పుడు QR కోడ్ ప్రతిచోటా ఉపయోగిస్తున్నారు.

Also Read : వాట్సాప్ సరికొత్త ఫీచర్.. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పేలతో పోటీ..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
Oktelugu Epaper
Exit mobile version