spot_img
Homeబిజినెస్Motorola Edge 60: Motorola మొబైల్ పై భారీ తగ్గింపు.. వెంటనే కొనండి.. ఆఫర్ అయిపోయే...

Motorola Edge 60: Motorola మొబైల్ పై భారీ తగ్గింపు.. వెంటనే కొనండి.. ఆఫర్ అయిపోయే అవకాశం..

Motorola Edge 60: మార్కెట్లో Motorola మొబైల్స్ కు విశేష గుర్తింపు ఉంది.. ఈ కంపెనీకి చెందిన మొబైల్స్ ఎక్కువగా మన్నికతో ఉంటాయని చాలామంది భావన. అందుకే దీని నుంచి ఏదైనా కొత్త సిరీస్ వచ్చిందంటే వెంటనే కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతూ ఉంటారు. అందుకే ఈ కంపెనీ ఇప్పటివరకు Edges 60, 70 సిరీస్ లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఏడాదిలో మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. అయితే ఇదే సమయంలో మోటరోలా ఎడ్జ్ 60 మొబైల్ అమ్మకాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా దీనిపై తగ్గింపు ప్రకటన చేశారు. గతంలో కంటే ఇప్పుడు దీనిని తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

కొన్ని ప్రీమియం ఫోన్లో మార్కెట్లోకి వచ్చిన సమయంలో ధర కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి సమయంలో కొంతమంది వాటిని కొనుగోలు చేయలేకపోతుంటారు. అయితే ఆ తర్వాత వాటి సేల్స్ పెంచుకునేందుకు కంపెనీలు వాటిపై డిస్కౌంట్ ప్రకటిస్తూ ఉంటాయి. ఇటీవల మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మార్కెట్లోకి వచ్చిన తరుణంలో ఇదే కంపెనీ తన ఎడ్జ్ 60 స్మార్ట్ ఫోన్ విక్రయాలు పెంచుకునేందుకు దృష్టి పెట్టింది. ఇది మార్కెట్లోకి వచ్చిన సమయంలో దీని ధర రూ.25,999 నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత రూ.22,999 తో విక్రయించారు. ప్రస్తుతం దీనిపై భారీ తగ్గింపు ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ డిస్కౌంట్ ద్వారా రూ.14,000 నుంచి కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ రిటైల్ స్టోర్ లో ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వినియోగదారులు క్రెడిట్ కార్డు పై కొనుగోలు చేస్తే ఇది వర్తించే అవకాశం ఉంటుంది.

Motorola Edge 60 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇందులో 6.67 అంగుళాల POLED డిస్ప్లే కనిపిస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 4500 nits బ్రైట్నెస్ తో పనిచేసే ఈ మొబైల్ లో 512 GB UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్.. 12gb రామ్ ఉండనుంది. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారు దీనిని కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. ఈ మొబైల్లో కెమెరా పనితీరు కూడా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో 50 MP మెయిన్ కెమెరా సెటప్ చేశారు. అలాగే 50 MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. 10 MP టెలిఫోటో తో పనిచేయనుంది.50 MP ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు.

ఇందులో బ్యాటరీ పనితీరు కూడా మెరుగ్గాని కనిపిస్తుంది. 5200 mAh బ్యాటరీ ఉండగా ఇది 68 W వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది.15 W వైర్లెస్ చార్జర్ పనిచేయని ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
Oktelugu Epaper