Maruti Suzuki Eco Mini Bus: Maruti Suzuki కంపెనీ నుంచి సెడాన్, కాంపాక్ట్, SUV కార్లు మాత్రమే కాకుండా ట్రావెల్ కోసం ఉపయోగించే మినీ బస్సులు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే 8 సీటర్ eco మినీ బాస్ మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు దీనిని మరింత అందంగా తయారుచేసి.. మైలేజ్ పెంచారు. ధర మాత్రం తక్కువగాని నిర్ణయించారు. దీంతో ఉమ్మడి కుటుంబంతోపాటు.. ట్రావెల్ కోసం ఉపయోగించేవారు దీనిని కొనాలని ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఇందులో అప్డేట్ చేసిన ఫీచర్లు కూడా ఉండడంతో స్మార్ట్ నెస్ తో పాటు స్మూత్ డ్రైవింగ్ ఉండనుంది. ఇంతకీ ఈ బస్సు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Maruti Suzuki Eco Mini Bus ఇటీవల అధికారికంగా మార్కెట్లోకి వచ్చింది. ఈ బస్సు చూడగానే ఆకట్టుకునేలా ఉంది. పొడవు, వెడల్పులో విండ్ షీల్డ్ ఉండడంతో డ్రైవర్లకు బాగా నచ్చుతుందని అంటున్నారు. సైడ్ డోర్లు అనుకూలంగా ఉండడంతో ఇన్ అవుట్ సులభతరం అవుతుంది. ట్రాఫిక్ లోనూ సులభంగా వెళ్లగలిగే టైర్లు అనుకూలంగా ఉండారు ఉన్నాయి. దీనిని వ్యక్తిగత అవసరాలతో పాటు వానించే అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో 7 నుంచి 8 మంది ప్రయాణికులు సులభతరంగా ప్రయాణం చేయవచ్చు. పెద్ద కుటుంబంలోని వారు ఒకేసారి ప్రయాణం చేయాలంటే ఇది అనుకూలంగా ఉంటుంది. ఇన్నర్ లో తగినంత లెగ్ రూమ్ కూడా ఉండడంతో ఎలాంటి అలసట లేకుండా ప్రయాణించవచ్చు. విండోస్ పెద్దగా ఉండడంతో ఆహ్లదమైన వాతావరణాన్ని కలిగిస్తుంది.
రోజువారి ట్రావెల్ కోసం ఈ బస్సును ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఉండే ఇంజన్ లీటర్ ఇంధనానికి 37 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వనుంది. అలాగే మెయింటెనెన్స్ ఖర్చు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించేవారు కూడా చాలావరకు ఆదాయాన్ని పొదుపు చేసుకోవచ్చు. ఇన్నర్ విషయానికి వస్తే ఇందులో ఎయిర్ కండిషనర్ క్యాబిన్ ఉండనుంది. పవర్ విండోస్, అడ్జస్ట్టబుల్ సీటింగ్ ను అమర్చారు. డ్రైవర్ కు అనుకూలంగా ఉండేందుకు డిజిటల్ డిస్ప్లేను సెట్ చేశారు. ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే లగేజ్ స్టోర్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫీచర్లతో డ్రైవర్తోపాటు ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది.
లేటెస్ట్ టెక్నాలజీతో కలిగిన ఫీచర్లు కలిగిన ఈ బస్సులు కేవలం రూ.3.49 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా బ్యాంకు లోన్ ద్వారా తీసుకుంటే సులభమైన EMI ఏర్పాటు చేసుకోవచ్చు. చిన్న వ్యాపారులు, రవాణా నిర్వాహకులకు మొదటిసారి వాహనం కొనుగోలు చేస్తే ఇది ఫుల్ సపోర్ట్ గా ఉండనుంది.