Lexus Car: మతి పోగొట్టే డిజైన్ ఉన్న ఈ కారు గురించి తెలుసా? ధర తెలిస్తే గుండెలు బాదుకుంటారు..

ప్రముఖ కార్ల కంపెనీ Lexus 1998 నుంచి కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి సెడాన్, క్రాస్ ఓవర్, బాడీ ఆన్ ప్రేమ్, మినీ వ్యాన్ వంటి కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ కంపెనీ నుంచి MPV LM 350 H 7సీటర్ కారు డెలివరీ అయింది.

Written By: Chai Muchhata, Updated On : July 31, 2024 5:31 pm

Lexus Car

Follow us on

Lexus Car: కారు కొనాలనుకునేవారు ఎప్పటికప్పుడు కొత్త కార్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వినియోగదారులను ఆకర్షించేందుకు కొన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం ఇస్తూ వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వర్గాల వారికి.. వారి అభిరుచులకు అనుగుణంగా కార్లు మార్కెట్లోకి వస్తుంటాయి. అయితే ఫ్యామిలీ అవసరాలతో పాటు కార్యాలయ అవసరాల కోసం కొందరు హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వెహికల్స్ ను కొనుగోళ్లు చేస్తుంటారు. మరికొందరు మాత్రం సమాజంలో తమ గౌరవం పెరిగేలా ఖరీదైన కార్లు కొంటారు. ఈ కార్లలో తిరగాలని వారు అనుకొని అలాంటి కార్లు మార్కెట్లోకి రాగానే వెంటనే సొంతం చేసుకుంటారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు లగ్జరీ కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ తరుణంలో Lexus కంపెనీ అదిరిపోయే మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఈ మోడల్ డిజైన్ చూస్తే మతి పోగొడుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కారు బుకింగ్స్ 2023లోనే ప్రారంభయ్యాయి. ఇటీవల వీటిని డెలివరీ చేస్తున్నారు. ఇంత ఆలస్యం కావడానికి కంపెనీ అనేక కారణాలు చెబుతోంది. ఇండియన్ మార్కెట్ తో పాటు గ్లోబల్ మార్కెట్లో ఎక్కువగా ఇష్టపడే ఈ కారు ఫీచర్స్ గురించి తెలిసి షాక్ అవుతున్నారు. అలాగే ధర ను చూసి గుండెలు బాదుకుంటున్నారు. మరి ఈ కంపెనీ రిలీజ్ చేసిన ఆ కారు ఏది? దాని వివరాల్లోకి వెళ్దాం పదండి..

ప్రముఖ కార్ల కంపెనీ Lexus 1998 నుంచి కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి సెడాన్, క్రాస్ ఓవర్, బాడీ ఆన్ ప్రేమ్, మినీ వ్యాన్ వంటి కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ కంపెనీ నుంచి MPV LM 350 H 7సీటర్ కారు డెలివరీ అయింది. వాస్తవానికి Lexus లగ్జరీ కారు బుకింగ్స్ 2023లోనే ప్రారంభం అయ్యాయి. కానీ ఇటీవలే ఇవి డెలివరీ అవుతున్నాయి. ఇంత ఆలస్యం కావడానికి కారణాలు చెప్పడం లేదు. అయితే కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తన్మయ్ భట్టాచార్య మాట్లాడుతూ ఆలస్యం అయినందుకు క్షమాపణలు కోరారు. రాబోయే రోజుల్లో డెలివరీలు వేగవంతం చేస్తామని ప్రకటించారు.

Lexus లేటేస్ట్ కారు ఫీచర్స్ చూసి షాక్ అవుతున్నారు. ఇందులో 2.5 లీటర్ 4 సీలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. 190 బీహెచ్ పీ పవర్, 240 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేసే గేర్ బాక్స్ ఇందులో ఉన్నాయి. ఈ ఇంజిన్ లీటర్ కు 19.28 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఫుల్ ట్యాంక్ తో 1200 కిలోమతి పోగొట్టే డిజైన్ ఉన్న ఈ కారు గురించి తెలుసా? ధర తెలిస్తే గుండెలు బాదుకుంటారు..

కారు కొనాలనుకునేవారు ఎప్పటికప్పుడు కొత్త కార్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వినియోగదారులను ఆకర్షించేందుకు కొన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం ఇస్తూ వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వర్గాల వారికి.. వారి అభిరుచులకు అనుగుణంగా కార్లు మార్కెట్లోకి వస్తుంటాయి. అయితే ఫ్యామిలీ అవసరాలతో పాటు కార్యాలయ అవసరాల కోసం కొందరు హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వెహికల్స్ ను కొనుగోళ్లు చేస్తుంటారు. మరికొందరు మాత్రం సమాజంలో తమ గౌరవం పెరిగేలా ఖరీదైన కార్లు కొంటారు. ఈ కార్లలో తిరగాలని వారు అనుకొని అలాంటి కార్లు మార్కెట్లోకి రాగానే వెంటనే సొంతం చేసుకుంటారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు లగ్జరీ కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ తరుణంలో Lexus కంపెనీ అదిరిపోయే మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఈ మోడల్ డిజైన్ చూస్తే మతి పోగొడుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కారు బుకింగ్స్ 2023లోనే ప్రారంభయ్యాయి. ఇటీవల వీటిని డెలివరీ చేస్తున్నారు. ఇంత ఆలస్యం కావడానికి కంపెనీ అనేక కారణాలు చెబుతోంది. ఇండియన్ మార్కెట్ తో పాటు గ్లోబల్ మార్కెట్లో ఎక్కువగా ఇష్టపడే ఈ కారు ఫీచర్స్ గురించి తెలిసి షాక్ అవుతున్నారు. అలాగే ధర ను చూసి గుండెలు బాదుకుంటున్నారు. మరి ఈ కంపెనీ రిలీజ్ చేసిన ఆ కారు ఏది? దాని వివరాల్లోకి వెళ్దాం పదండి..

ప్రముఖ కార్ల కంపెనీ Lexus 1998 నుంచి కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి సెడాన్, క్రాస్ ఓవర్, బాడీ ఆన్ ప్రేమ్, మినీ వ్యాన్ వంటి కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ కంపెనీ నుంచి MPV LM 350 H 7సీటర్ కారు డెలివరీ అయింది. వాస్తవానికి Lexus లగ్జరీ కారు బుకింగ్స్ 2023లోనే ప్రారంభం అయ్యాయి. కానీ ఇటీవలే ఇవి డెలివరీ అవుతున్నాయి. ఇంత ఆలస్యం కావడానికి కారణాలు చెప్పడం లేదు. అయితే కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తన్మయ్ భట్టాచార్య మాట్లాడుతూ ఆలస్యం అయినందుకు క్షమాపణలు కోరారు. రాబోయే రోజుల్లో డెలివరీలు వేగవంతం చేస్తామని ప్రకటించారు.

Lexus లేటేస్ట్ కారు ఫీచర్స్ చూసి షాక్ అవుతున్నారు. ఇందులో 2.5 లీటర్ 4 సీలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. 190 బీహెచ్ పీ పవర్, 240 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేసే గేర్ బాక్స్ ఇందులో ఉన్నాయి. ఈ ఇంజిన్ లీటర్ కు 19.28 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఫుల్ ట్యాంక్ తో 1200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగిన ఈ కారులో 350 హెచ్ కారు పవర్ కలిగిన రిక్లైనింగ్ సీట్లు ఉన్నాయి. 23 స్పీకర్ ఆడియో సిస్టమ్, హీటెడ్ ఆర్మ్ రెస్ట్ లు ఉన్నాయి. వైర్ లెస్ ఛార్జర్, రీడింగ్ లైట్స్ తో పాటు హ్యాట్రిక్ సెన్సార్ లు అలరిస్తాయి. ఇక ఈ 7 సీటర్ కారును రూ. 2 కోట్లతో విక్రయించనున్నారు. అయితే అల్ట్రా లగ్జరీ వేరియంట్ కావాలంటే మాత్రం రూ. 50 వేలు అదనంగా చెల్లించాలి. 4 సీటర్ కావాలనుకుంటే మాత్రం తక్కువ ధరకే వస్తుంది. ఇండియాలోనే కాకుండా దీనికి గ్లోబల్ మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంది. దీంతో ఈ కారుకు ఎక్కువగా ఆదరణ ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మీటర్లు ప్రయాణించవచ్చు.

ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగిన ఈ కారులో 350 హెచ్ కారు పవర్ కలిగిన రిక్లైనింగ్ సీట్లు ఉన్నాయి. 23 స్పీకర్ ఆడియో సిస్టమ్, హీటెడ్ ఆర్మ్ రెస్ట్ లు ఉన్నాయి. వైర్ లెస్ ఛార్జర్, రీడింగ్ లైట్స్ తో పాటు హ్యాట్రిక్ సెన్సార్ లు అలరిస్తాయి. ఇక ఈ 7 సీటర్ కారును రూ. 2 కోట్లతో విక్రయించనున్నారు. అయితే అల్ట్రా లగ్జరీ వేరియంట్ కావాలంటే మాత్రం రూ. 50 వేలు అదనంగా చెల్లించాలి. 4 సీటర్ కావాలనుకుంటే మాత్రం తక్కువ ధరకే వస్తుంది. ఇండియాలోనే కాకుండా దీనికి గ్లోబల్ మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంది. దీంతో ఈ కారుకు ఎక్కువగా ఆదరణ ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.