spot_img
Homeబిజినెస్iPhone 17 Pro Max discount offer: iphone 17 Pro Max ఫోన్ పై...

iPhone 17 Pro Max discount offer: iphone 17 Pro Max ఫోన్ పై భారీ తగ్గింపు.. వెంటనే త్వరపడండి..

iPhone 17 Pro Max discount offer: భారతదేశంలో iphone హాట్ కేకుల్లా అమ్ముడు పోతుంది. యాపిల్ కంపెనీ నుంచి కొత్త ఐపోన్ సిరీస్ వస్తుందంటే చాలా మంది క్యూ కడుతూ ఉంటారు. వీటి ధరలు ఎక్కువగా ఉన్నా.. ఇందులో ఉండే ఫీచర్స్ కు ఫిదా అయి వాటిని దక్కించుకోవాలని చూస్తారు. అయితే కొంత మంది ఈ రకమైన ఫోన్లు మార్కెట్లోకి వచ్చిన సమయంలో ధర ఎక్కువగా ఉండడం వల్ల కొనలేకపోతుంటారు. కానీ ఆ తరువాత వీటి సేల్స్ పెంచేందుకు వాటిపై డిస్కౌంట్ ప్రకటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఐపోన్ 17 సిరీస్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించారు. ఈ మొబైల్ మార్కెట్లోకి వచ్చిన సమయంలో కొనలేని వారు ఇప్పుడు తగ్గింపు ధరతో కొనుగోలు చేయొచ్చు. ఇంతకీ ఈ ఫోన్ పై ఎంతవరకు తగ్గింపు ధర ప్రకటించారంటే?

Apple కంపెనీకి చెందిన iphone 17 Pro Maxమొబైల్ ఇప్పటికే చాలా మందిని అలరించింది. అయితే ఇప్పుడు దీనిని తక్కువ ధరలో కొనుగోలు చేయొచ్చు. ఇది మార్కెట్లోకి వచ్చిన సమయంలో రూ.1,49,900 ధర ఉండేది. కానీ ఇప్పుడు దీనిపై రూ. 2,000 తగ్గింపు ధరను పొందవచ్చు. విజయ్ సేల్స్ లో ఈ మొబైల్ కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్ వస్తుంది. దీంతో దీనిని రూ.1,47,900లకు కొనుగోలు చేయొచ్చు. ఇవే కాకుండా ICICI, HDFCబ్యాంకు క్రెడిట్ కార్డులపై ఈ మొబైల్ కొనుగోలు చేస్తే రూ.5,000 వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉంది. ఇలా మొత్తంగా రూ.7,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఇవే కాకుండా పాత్ ఫోన్ ఎక్సైంజ్ చేసుకుంటే ఆ మొబైల్ పరిస్థితిని భట్టి తగ్గింపును ఉంటుంది.

అయితే ఈ మొబైల్ లో ఉండే ఫీచర్స్ వెరే లెవల్ అనుకోవచ్చు. ఇందులో ప్లాగ్ షిప్ తో పాటు ఇందులో ఉండే కెమెరా, బ్యాటరీ వ్యవస్థ మెరుగ్గా ఉండనుంది. ఈ మొబైల్ లో A19ప్రో చిప్ సెట్ ఉండనుంది. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారికి ఇది అనుగుణంగా ఉంటుంది. రోజూవారీ వినియోగదారులకు సపోర్టుగా ఉంటుంది. అలాగే ఇందులో 6.9 అంగుళాల OLED డిస్ ప్లే ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఈ డిస్ ప్లే ఎలాంటి వాతావరణంలోనైనా ప్రకాశవంతమైన వెలుగును అందిస్తుంది.

ఈ మొబైల్ లో ట్రిపుల్ కెమెరాను అమర్చారు. ఇందులో 49 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాను అమర్చారు. అలాగే 8 రియల్ కెమెరా అల్ట్రావైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. ఫ్రంట్ కెమెరాతో పాటు 4కె వీడియో రికార్డింగ్ కు కూడా అవకాశం ఉండనుంది. అలాగే ఇందులో USB-B ఛార్జింగ్ సపోర్టుతో పనిచేస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version