Redmi Slim Phone: ప్రస్తుత కాలంలో రోజువారి అవసరాలకు మొబైల్ తప్పనిసరిగా మారింది. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు తమ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా మొబైల్ ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం Redmi కంపెనీ తక్కువ ధరలో మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకువస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా లేటెస్ట్గా స్లిమ్ డిజైన్ తో పాటు మెరుగైన బ్యాటరీ, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన హార్డ్వేర్, స్మార్ట్ ఫీచర్లతో కూడిన ఓ మొబైల్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ మొబైల్ లో కెమెరా కూడా అద్భుతం అని చెప్పాలి. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Redmi లేటెస్ట్ గా స్లిమ్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. పేరులోనే ఉన్నట్లుగా ఈ ఫోన్ సన్నని మందంతో ఆకట్టుకునే డిజైన్తో కలిగి ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్యానెల్ కెమెరాతో కలిపి స్క్రీన్ lind ఫినిషింగ్ను కలిగి ఉంటుంది. బ్యాక్ సైడ్ సన్నగా ఉన్నప్పటికీ దృఢంగా అనిపిస్తుంది. మొత్తానికి ఆకర్షణీయమైన డిజైన్తో అలరిస్తుంది. ఈ మొబైల్లో సమర్థవంతమైన ప్రాసెసర్లు చేర్చారు. ఈ ప్రాసెసర్ తో మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి ఎలాంటి ఒత్తిడి లేకుండా కొనసాగుతుంది. ఒకేసారి వివిధ రకాల యాప్స్ ఉపయోగించినా కూడా ఫోన్ వేడి కాకుండా ఉంటుంది. గేమింగ్ కోసం ఉపయోగించే వారికి కూడా అనుకూలమైన సపోర్ట్ ఇస్తుంది.
రెడ్మీ స్లిమ్ మొబైల్ లో 6.7 అంగుళాల డిస్ప్లే ఆకట్టుకొని ఉంది. ఇది 90 Hz నుంచి 120 Hz వరకు రిఫ్రెష్ రేటు నో అందిస్తుంది. అలాగే ఈ డిస్ప్లే AMOLED కలిగి ఉండడంతో నాణ్యమైన వీడియోలను వీక్షించవచ్చు. అలాగే ఇందులో 4 జెన్ 2 ప్రాసెసర్ ను అమర్చారు. ఇది డైమెన్సిటీ 6100 స్నాప్ డ్రాగన్ తో పనిచేస్తుంది. దీంతో స్మూత్ స్క్రోలింగ్ అనుకూలమైన డిస్ప్లే ఉండనుంది. ఈ మొబైల్లో ప్రధానంగా కెమెరా గురించి చెప్పుకోవచ్చు. ఇందులో 320 MP మెయిన్ కెమెరాను అమర్చారు. ఇది ఏఐ ఫోటోలతో అలరిస్తుంది. సాధారణ యూజర్స్ నుంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారికి కూడా సపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది.
కొత్తగా వచ్చే రెడ్మి స్లిమ్ ఫోన్లో 7600 mAh బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ ఫాస్టెస్ట్ చార్జింగ్కు సపోర్ట్ గా ఉండనుంది. అంతేకాకుండా 5జి కనెక్టెడ్ వేగవంతంగా ఉండడంతో పాటు.. లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఫీచర్లు ఇందులో అమర్చడంతో దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎక్కువగా కెమెరా పనితీరు బాగున్న ఫోన్ ను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఈ మొబైల్ ధర రూ.9,600 తో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.