Homeబిజినెస్Harley Davidson 2026 Engine Features: హార్లే డేవిడ్సన్ 2026 కొత్త ఇంజిన్ ప్రత్యేకతలు ఇవే..

Harley Davidson 2026 Engine Features: హార్లే డేవిడ్సన్ 2026 కొత్త ఇంజిన్ ప్రత్యేకతలు ఇవే..

Harley Davidson 2026 Engine Features: ప్రస్తుత కాలంలో టూవీలర్స్ కొనే వారిలో టెక్నాలజీతో కూడిన ఇంజిన్ ను కోరుకుంటున్నారు. వినియోగదారులను అభిరుచులను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు సైతం కర్భన ఉద్గారాలను తగ్గించడానికి ఇంజిన్ తయారీ విషయంలో కేర్ తీసుకుంటున్నారు. ఇందులో భాంగా క్రూయిజ్ వాహనాల్లో ఉండే పెద్ద ఇంజిన్లు అత్యధిక టార్క్ ను కలిగి ఉండడంతో పాటు హైవేల్లో ప్రయాణం చేసేసమయంలో ఒత్తిడితో కలిగి ఉంటాయి. ఇలాంటి సమయంలో ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉండడానికి కంపెనీలో వీటిని అప్ గ్రేడ్ చేస్తున్నాయి. ఇలా అప్ గ్రేడ్ అయిన వాటిలో హర్లే డేవిడ్సన్ మిల్వాకీ ఎయిట్ 121 ఇంజిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

హర్లే డేవిడ్సన్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన అత్యంత శక్తివంతమైన ఇంజిన్ మిల్వాకీ ఎయిట్ 121. ఇది వి ట్విన్ ఇంజిన్. 121 క్యూబిక్ అంగుళాల డిస్ ప్లేస్ మెంట్ తో CVO(Custom Vehicle Operations)వంటి పనితీరును కనబరుస్తుంది. సుమారు 127 హార్స్ పవర్ తో పాటు 145 టార్క్ ను రిలీజ్ చేసే ఇందులో లేటేస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లను అమర్చారు. వేరియబుల్ వాల్వ్ టైమింగ్, మెరుగైన థర్మల్ కంపర్ట్ కోసం లిక్విడ్ కూల్డ్ సిలిండర్ ను చేర్చారు. అలాగే ఇందులో పెర్పార్మెన్స్ 2-1-2 ఎగ్జాస్ట్, హై పెర్ఫామెన్స్ క్యామ్ పాష్ట్, హెవీ బ్రీదర్ ఎయిర్ క్లీనర్ ను కలిగి ఉంది.

ఈ ఇంజిన్ వల్ల వేగంగా ప్రయాణం చేయాలని అనుకునేవారికి ఉపయగకరంగా ఉంటుంది. గతంలో కంటే ఈ ఇంజిన్ బరువు తక్కువగా ఉండి వెనుక వైపు సస్పెన్షన్ కాంపోనెంట్స్ తో మెయింటనెన్స్ ను తగ్గిస్తుంది. దీంతో దూర ప్రయాణం చేసేవారికి ఎలాంటి ఇబ్బదులు లేకుండా కొనసాగుతుంది. ఇందులో ప్రీమియం బ్రెంబో బ్రేకింగ్ కాంపోనెంట్ తో పాటు రైడర్ కాన్పిడెన్స్ కోసం అత్యుత్తమ బ్రేకింగ్ ఫీల్ పనితీరును మెరుగుపరుస్తాయి. CVO లు ఏరో, థర్మల్ విండ్ షీల్డ్ డిజైన్ తో కూడుకొని ఉంటాయి.

ఈ 121 క్యూబిక్ 345 డిగ్రీల వి ట్విన్ ఇంజిన్.. ఇప్పటి వరకు వచ్చిన టన్విన్ కూల్డ్ మిల్వీకీ ఎయిట్ 117 ఇంజిన్ కంటే సుమారు 8 శాతం ఎక్కువ టార్క్ ను రిలీజ్ చేస్తుంది. అలాగే 9.5 శాతం ఎక్కువగా హార్స్ పవర్ ను అందిస్తుంది. ఈ ఇంజిన్ లో కంప్యూటర్ నియంత్రణ ద్వారా వివిటీ 40 డిగ్రీల క్రాకంక్ షాప్ట్ భ్రమణం అభివృద్ధి చేస్తుంది. దీంతో రైడర్లు 3 నుంచి 5 శాతం మెయింటనెన్స్ లో ఫైనాన్స్ గా ప్లస్ అవుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version