Gold Rates Today: బంగారం కొనుగోలుదారులకు ఊరట..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే13న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,250గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.73,360 గా ఉంది. మే 12న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..67,250తో విక్రయించారు.

Written By: Chai Muchhata, Updated On : May 13, 2024 8:15 am

Gold Rates In Holy

Follow us on

Gold Price Today: బంగారం ధరలు మరోసారి ఊరటనిచ్చాయి. నిన్న రూ.700 తగ్గిన ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగాయి. వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగాయి. అంతర్జాతీయ స్థాయిలో బంగారం స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 2363 డాలర్లుగా కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ ధర 28.22 డాలర్ల వద్ద నమోదవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే13న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,250గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.73,360 గా ఉంది. మే 12న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..67,250తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి ఆదివారంతో పోలిస్తే సోమవారం స్థిరంగా కొనసాగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.73,510 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,250 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.73,360 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,500 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,640తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,250 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,360తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,250తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,360తో విక్రయిస్తున్నారు.

బంగారంతో పాటు వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.87,000గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.87,000గా ఉంది. ముంబైలో రూ.87,000, చెన్నైలో రూ.90,500, బెంగుళూరులో 87,100, హైదరాబాద్ లో రూ.90,500తో విక్రయిస్తున్నారు.