Gold Rates Today: తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా అదే బాటలో..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే12న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,250గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.73,360 గా ఉంది. మే 11న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..66,550తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.300 తగ్గింది.

Written By: Chai Muchhata, Updated On : May 12, 2024 8:01 am

Gold Rates Today

Follow us on

Gold Price Today: బంగారం ధరలు ఊరటనిచ్చాయి. నిన్న భారీగా పెరిగి ఈరోజు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు అదే బాటలో తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ స్థాయిలో బంగారం స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 2360 డాలర్లుగా కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ ధర 28.19 డాలర్ల వద్ద నమోదవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే12న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,250గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.73,360 గా ఉంది. మే 11న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..66,550తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.300 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.73,510 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,250 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.73,360 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,500 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,640తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,250 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,360తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,250తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,360తో విక్రయిస్తున్నారు.

బంగారంతో పాటు వెండి ధరలు తగ్గాయి. ఆదివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.87,000గా నమోదైంది. శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.700 పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.87,000గా ఉంది. ముంబైలో రూ.87,000, చెన్నైలో రూ.90,500, బెంగుళూరులో 87,100, హైదరాబాద్ లో రూ.90,500తో విక్రయిస్తున్నారు.