Gold Price Today: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన బంగారం ధరలు. .

బులియన్ మార్కెట్ ప్రకారం.. ఫిబ్రవరి 29న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,590గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,830 గా ఉంది.

Written By: Srinivas, Updated On : February 29, 2024 9:50 am

gold-price-today-once-again-good-news-gold-prices

Follow us on

Gold Price Today: బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి.ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే ఇదే మంచి అవకాశం అని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ లో స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2035 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 22.47 డాలర్ల ట్రేడ్ అవుతోంది. 2024 ఫిబ్రవరి 29వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. ఫిబ్రవరి 29న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,590గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,830 గా ఉంది. ఫిబ్రవరి 28న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,600తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి బుధవారం కంటే గురువారంనాడు రూ.10 తగ్గింది. . దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,740 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,990గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,590 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,830 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,090 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,370తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,590 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,830తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,590తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,830తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు తగ్గాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.73,900గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం వెండి ధరలు రూ. 100 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.73,900గా ఉంది. ముంబైలో రూ..73,900, చెన్నైలో రూ.75,400, బెంగుళూరులో 71,400, హైదరాబాద్ లో రూ.75,300తో విక్రయిస్తున్నారు.