Homeబిజినెస్Gold And Silver Price Today : బంగారం ధరల దోబూచులాట..నేడు ఎంత తగ్గిందో తెలుసా?

Gold And Silver Price Today : బంగారం ధరల దోబూచులాట..నేడు ఎంత తగ్గిందో తెలుసా?

Gold And Silver Price Today : వారం రోజులుగా పెరిగిన బంగారం ధరలు గురువారం తగ్గిపోయాయి. శుక్రవారం మళ్లీ పెరిగి.. శనివారం స్వల్పంగా తగ్గాయి. శుభకార్యాలు జరుగుతున్న వేళ బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతుండడం అయోమయానికి గురి చేస్తోంది.

బులియన్ మార్కెట్ ప్రకారం.. మార్చి 16న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,590గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.66,100 గా ఉంది. మార్చి15న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,600తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.10 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,740ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.66,250గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,590 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.66,100 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.61,240 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,810తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.60.590 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,100తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.60,590తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,100తో విక్రయిస్తున్నారు.

బంగారంతో పాటు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,900గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.100 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,900గా ఉంది. ముంబైలో రూ..76,900, చెన్నైలో రూ.79,900, బెంగుళూరులో 76,100, హైదరాబాద్ లో రూ.79,900తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version