ఏటిఎం వినియోగాదారుల కోసం ఎస్బీఐ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏటిఎంలలో డబ్బలు లేకపోతే ఆటోమేటెడ్ డిపాజిట్ అండ్ విత్ డ్రాల్ మెషిన్ (ADWM) ల నుంచి డబ్బులు తీసుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 13,000లకు పైగా ADWM లు ఉండగా .. వీటిలో డబ్బు డిపాజిట్ తో పాటు విత్ డ్రాలు కూడా చేసుకోవచ్చని పేర్కోంది. ఈసారి ఎస్బీఐ ఏటిఎంకు వెళ్లినప్పుడు ADWM ను మర్చిపోవద్దని ఖాతాదారులకు చెప్పింది