భారత సరిహద్దుల్లో పాకిస్ధాన్ తన దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఆ దేశ డ్రోన్లు రాత్రి పూట నియంత్రిణ రేఖ వెంబడి చక్కర్లు కొడుతున్నాయని, ఉగ్రవాదుల కోసం ఏకే 47 తుపాకులను కిందకు జారవిడుస్తున్నట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. జైషే మహ్మద్ కుట్రేనంటున్న పోలీసులు తెలిపారు. Also Read: మోదీ సర్కార్ స్కూల్, కాలేజ్ ఫీజుల కోసం 11 వేలు ఇస్తోందా..?
భారత సరిహద్దుల్లో పాకిస్ధాన్ తన దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఆ దేశ డ్రోన్లు రాత్రి పూట నియంత్రిణ రేఖ వెంబడి చక్కర్లు కొడుతున్నాయని, ఉగ్రవాదుల కోసం ఏకే 47 తుపాకులను కిందకు జారవిడుస్తున్నట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. జైషే మహ్మద్ కుట్రేనంటున్న పోలీసులు తెలిపారు.