Homeబిజినెస్Best budget AC for middle class: మధ్యతరగతి ప్రజల కోసం తక్కువ ధరలో ఏసీలు...

Best budget AC for middle class: మధ్యతరగతి ప్రజల కోసం తక్కువ ధరలో ఏసీలు ఇవే.. విద్యుత్ బిల్లు కూడా సేఫ్..

Best budget AC for middle class: ఎండలు రోజురోజుకు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో చల్లదనం కోసం చాలామంది ఆరాటపడుతున్నారు. అయితే ఒకప్పుడు ఫ్యాన్లు, కూలర్లు మాత్రమే కొనుగోలు చేసిన వారు.. ఇప్పుడు కాస్త డబ్బు ఖర్చు అయినా సరే ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు మధ్యతరగతి ప్రజల కోసం తక్కువ ధరతోపాటు విద్యుత్ బిల్లు తక్కువగా వచ్చే కొన్ని ఏసీలను మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో Daikin కంపెనీ ఒకటి. ఈ కంపెనీ వివిధ […]

Best budget AC for middle class: ఎండలు రోజురోజుకు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో చల్లదనం కోసం చాలామంది ఆరాటపడుతున్నారు. అయితే ఒకప్పుడు ఫ్యాన్లు, కూలర్లు మాత్రమే కొనుగోలు చేసిన వారు.. ఇప్పుడు కాస్త డబ్బు ఖర్చు అయినా సరే ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు మధ్యతరగతి ప్రజల కోసం తక్కువ ధరతోపాటు విద్యుత్ బిల్లు తక్కువగా వచ్చే కొన్ని ఏసీలను మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో Daikin కంపెనీ ఒకటి. ఈ కంపెనీ వివిధ వేరియెంట్లతో కొన్ని ఏసీలను ప్రవేశపెట్టింది. ఇవి మధ్యతరగతి ప్రజలకు బాగా సరిపోతాయి. ఆ ఏసీలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Daikin కంపెనీ నుంచి 1.0 టన్ ఏసీ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. కొత్తగా ఏసీ కొనుగోలు చేయాలని అనుకునే వారికి.. ఏసీ గురించి పూర్తిగా తెలియని వారికి ఇది తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీనిని రూ.32,990 ప్రారంభం నుంచి విక్రయిస్తున్నారు. ఈ ఏసీలో 3d ఎయిర్ ఫ్లో, డ్యూక్లీన్ టెక్నాలజీ, త్రిబుల్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో ఈ ఏసీ ఉన్న గదిలో హాయిగా ఉండొచ్చు. త్రీ స్టార్ రేటింగ్ తో ఉన్న ఈ ఏసీ ని ఇప్పటికే చాలామంది కొనుగోలు చేశారు. దీని తర్వాత డైకిన్ 1 అనే మోడల్ కూడా మార్కెట్లో ఉంది. ఇది 1.0 త్రీ స్టార్ కంటే కాస్త ధర ఎక్కువగా ఉన్నా కూడా.. విద్యుత్ బిల్లును బాగా చేసుకోవడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది 5 స్టార్ కావడంతో ఇందులో కొండు ఎయిర్ ఫ్లోర్ టెక్నాలజీ ఉండి.. మనుషులకు నేరుగా చల్లటి గాలి తగలకుండా గది మొత్తం కూల్ అయ్యేలా పనిచేస్తుంది. అంతేకాకుండా గాలిలోని దుమ్మును, దూలిని తొలగిస్తుంది. దీని ధర రూ. 35,990 నుంచి విక్రయిస్తున్నారు.

ఇదే కంపెనీకి చెందిన త్రీ స్టార్ ఫిక్స్డ్ స్పీడ్ ఏసి అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీనికి ఇన్వర్టర్ అవసరం లేదు. తక్కువగా ఏసీ ని ఉపయోగించే వారికి ఇది బాగా సరిపోతుంది. ఈ మోడల్ లో ఉండే పవర్ చిల్ ఫీచర్ తో గదిని వేగంగా చల్లబరుస్తుంది.. దీని ధర రూ.31,000 గా ఉంది. అలాగే ఇదే కంపెనీకి చెందిన ఫోర్ స్టార్ ఇన్వర్టర్ ఏసి కూడా విద్యుత్ బిల్లును ఆధార్ చేయడంలో చాలావరకు ఉపయోగపడుతుంది. అయితే దీని ధర రూ.34,000 గా ఉంది. ఇందులో 100% కాపర్ కాయిల్స్ ఉండడంతో ఎలాంటి శబ్దం లేకుండా వినియోగదారులకు కావలసిన ఫీచర్లను అందిస్తుంది. వీటితోపాటు చిన్న గదిలో ఏసీలు ఏర్పాటు చేసుకునేవారు డైకిన్ స్టాండర్డ్ ప్లస్ సిరీస్ నువ్వు కూడా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.32,890 గా ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper