Amazon offer : ఈ క్రమంలో సామాన్య ప్రజలు కూడా తక్కువ ఖర్చులో చల్లని గాలిని అందించే ఏసీల కోసం గాలిస్తున్నారు. అయితే ఏసీలను కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. సాంప్రదాయ ఏసీలు ఆన్ ఆఫ్ చేయడం ద్వారా హెచ్చుతగ్గులకు గురవుతాయి అనే సంగతి తెలిసిందే. అలాగే ఇన్వర్టర్ ఏసీలు వీటికి పూర్తి భిన్నంగా పనిచేస్తాయి. మంచి నాణ్యతతో పనిచేస్తూ మరియు చక్కని శుభ్రమైన గాలిని అందించే పలు కంపెనీల 1.5 టన్ను ఏసీలు ఆన్లైన్ అమెజాన్ లో కస్టమర్ల కోసం అందుబాటులో ఉన్నాయి. మధ్యతరగధులు ఉన్నవారికి క్వారియర్ 1.5 టన్ను ఇన్వర్టర్ ఏసి ఉంటే సరిపోతుంది. ఈ ఏసీలో ఉండే ఫ్లెక్సీ కూల్ ఇన్వర్టర్ టెక్నాలజీ మరియు 6 ఇన్ 1 కన్వర్టబుల్ ఫీచర్ గది అంతట చల్లని గాలి వీచే లాగా చేస్తుంది. ఈ ఏసీలలో వాయిస్ కమాండ్ మరియు 4,800 వాట్ల సీతలీకరణ సామర్థ్యం, హెచ్డి అండ్ పి ఎం 2.5 ఫిల్టర్లు మరియు ఆంటీ కోసం బ్లూ పూతతో కూడిన రాగి కాయిన్స్ తో వీటి పనితీరు చాలా అద్భుతంగా ఉంటుంది.
Also Read : మీ ఆర్సి పోయిందా.. ఇంటి నుంచే డూప్లికేట్ ఆర్సి ని ఇలా సులభంగా పొందండి..
స్మార్ట్ వైఫై ఎనేబుల్ ఏసీ కోసం చూస్తున్నా వారికోసం క్వారియర్ ఏసి రూ.35,990 కి అమెజాన్లో అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాలలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారి కోసం డైకిన్ 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసి బాగా సరిపోతుంది. ఏసీలో ఉండే డ్యూ క్లీన్ టెక్నాలజీ అలాగే ట్రిపుల్ డిస్ప్లే కారణంగా చల్లని గాలి అంతటా వ్యాపిస్తుంది. 52 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నా కూడా ఈ ఏసీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పీఎం 2.5 ఫిల్టర్ ద్వారా ఆరోగ్యమైన గాలిని అందిస్తుంది. అమెజాన్లో ఈ డైకిన్ ఏసీ ధర రూ.37,490 ఉంది.
మీడియం సైజు ఉన్న గదులకు లాయిడ్ 1.5 టన్ ఫైవ్ స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసి సరిపోతుంది. లాయిడ్ 1.5 టన్ ఏసి స్మార్ట్ ఫోర్ వే ఎయిర్ స్వింగ్ గాలిని గది అంతట వ్యాపించేలా చేస్తుంది. 52 డిగ్రీల వద్ద కూడా ఇది చల్లగా ఉంచేలాగా చూస్తుంది. దీని ధర అమెజాన్ లో రూ.41,490 గా ఉంది. పానాసోనిక్ 1.5 టన్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ మీడియం సైజు గదులకు బాగా పనిచేస్తుంది. 55 డిగ్రీల సెల్సియస్ ఎండ ఉన్నా కూడా ఈ ఏసీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అమెజాన్లో దీని ధర రూ.37,490 ఉంది.
Also Read :క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి ఆర్.బి.ఐ సంచలన ప్రకటన..