Homeబాలీవుడ్Kareena Kapoor: ఆ రాత్రులు మరిచిపోలేదు.. చిన్నవయసులోనే అది జరిగింది.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్...

Kareena Kapoor: ఆ రాత్రులు మరిచిపోలేదు.. చిన్నవయసులోనే అది జరిగింది.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్…

Kareena Kapoor: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా అనే మాట తెరపైకి వచ్చింది. కానీ ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాలంటే బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే చేసేవారు. అందులో అందరికి తెలిసిన హీరోలు ఎవరంటే సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, కరీనాకపూర్, ప్రియాంక చోప్రా, దీపిక పదుకునే లాంటి నటి నటులు ఎక్కువగా కనిపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఇప్పుడున్న హీరో హీరోయిన్లందరూ పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ లను అందుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు కరీనాకపూర్ చాలా మంచి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందడమే కాకుండా ఎన్నో అవార్డులను, రికార్డులను కూడా తన పేరు మీద నమోదు చేసుకుంది. ఇక ఇలాంటి క్రమంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా కూడా చాలా సంవత్సరాల పాటు వెలుగొందింది. అయితే తను అంత క్రేజ్ సంపాదించిన తర్వాత కూడా ‘సైఫ్ ఆలీ ఖాన్’ లాంటి హీరోకి సెకండ్ వైఫ్ గా వెళ్లడాన్ని ఆమె ఫ్యాన్స్ కొంతమంది జీర్ణించుకోలేకపోయారు. నిజానికి ఆమె కళ్ళు చెదిరిపోయే అందంతో, ముట్టుకుంటే మసిపోయేంత తెల్లగా ఉండటమే కాకుండా, ఒక్క చూపుతోనే మగాళ్ళ మనుషులను దోచుకునేంత క్యూట్ గా ఉంటుంది. అలాంటి కరీనా కపూర్ సినిమాల్లో నటిస్తూనే చాలా రోజులపాటు సైఫ్ అలీ ఖాన్ తో డేటింగ్ కూడా చేసింది. ఇక మొత్తానికైతే అతన్ని పెళ్లి చేసుకుంది..

‘రేఫుగి’ అనే సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కరీనా కపూర్ మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకొని వరుస ఆఫర్లను అందుకుంటూ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపును సంపాదించుకుంటూ వచ్చింది. ఇక తను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే తల్లి అయిన తర్వాత కూడా కొన్ని బ్రాండ్ లకి అంబాసిడర్ గా వ్యవహరించడమే కాకుండా సినిమాల్లో కూడా అవకాశాలను అంది పుచ్చుకుంది. ఇక 2022 వ సంవత్సరంలో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ‘లాల్ చద్దా’ సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇక గత సంవత్సరం ‘జానే జాన్’ లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు ‘ది క్రూ’, ‘సింగం ఎగైన్ ‘ అనే సినిమాలో నటిస్తోంది.

ఇక ‘ది క్రూ’ సినిమాకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తను తన ఎంటైర్ కెరియర్ లో చాలా ఒడిదోడుకులు ఎదుర్కొన్నట్టుగా కూడా తెలియజేసింది. అలాగే తను ఎన్నో కష్టాలను కూడా అనుభవించినట్టుగా చెప్పింది. ఇక ‘ జబ్ వి మెట్ ‘ సినిమాకి ముందు తను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్టుగా తన కెరియర్ ఎటు పోతుందో తెలియని పరిస్థితిలో ఉండేదని చాలా రోజులపాటు ఎన్నో నిద్రలేని రాత్రులను కూడా గడిపినట్టుగా కూడా తెలియజేసింది. ఇక ఇది విన్న తన అభిమానులు చాలా ఎమోషనల్ కి గురి అవుతున్నారనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version