కడపలో దారుణం: టీడీపీ నేత దారుణ హత్య
కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న నందం సుబ్బయ్య ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురయ్యాడు. కొద్ది రోజులుగా సుబ్బయ్య సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన హత్యకు గురవడం సంచలనంగా మారింది. జిల్లాలోని సోమువారిపల్లెలోని ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన స్థలాల్లో సుబ్బయ్య శవం పడి ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు […]
Written By:
, Updated On : December 29, 2020 / 01:11 PM IST

కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న నందం సుబ్బయ్య ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురయ్యాడు. కొద్ది రోజులుగా సుబ్బయ్య సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన హత్యకు గురవడం సంచలనంగా మారింది. జిల్లాలోని సోమువారిపల్లెలోని ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన స్థలాల్లో సుబ్బయ్య శవం పడి ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.