Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్21న నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల నిలిపివేత

21న నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల నిలిపివేత

ఈ నెల 21న సాయంత్రం 5 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరిగి జనవరి 3 నుంచి టోకెన్ల జారీని ప్రారంభిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ నెల 24 నుంచి టీటీడీ జారీ చేయనున్న లక్ష ఎస్డీ టోకెన్లు కేవలం తిరుపతి ప్రజలకే పరిమితం చేశారు. కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా ఇతర ప్రాంతాల వారికీ టోకెన్లు జారీ చెయ్యబోమని టీటీడీ ప్రకటించింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular