శ్రీశైలం 10 గేట్లు ఎత్తివేత.. 4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..

ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్‌ప్లో అధికంగా పెరుగుతోంది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 4.21 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ ఫ్లో 5.94 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215. 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది. ఇక శ్రీశైలం కుడి కాలువ గట్టులో విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.

Written By: NARESH, Updated On : September 28, 2020 11:07 am

srishilam

Follow us on