ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్వైసీపీ ఎమ్మెల్యేపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

వైసీపీ ఎమ్మెల్యేపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

YCP stickers

కులం పేరుతో ధూషించిన కేసులో తాడిపత్రి ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డ్రైవర్ సుబ్బారాయుడును కులం పేరుతో ధూషించాడని ఆయన తరుపున న్యాయవాది శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరోవైపు జేసీ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారంటూ పెద్దారెడ్డి ఇద్దరు కుమారులపై తాడిపత్రి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తాడిపత్రిలో రెండు రోజుల కిందట పెద్దారెడ్డి, జేసీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తీవ్రంగా శ్రమించిన పోలీసులు 144 సెక్షన్ విధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈక్రమంలో ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదైంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

JC Prabhakar Reddy: వైసీపీలోకి జెసి ఫ్యామిలీ.. తేల్చేసిన ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy: వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీ గెలిచేందుకు చేయని ప్రయత్నం ఉండదు. ఇప్పటికే కొన్ని రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతాయని...

JC Prabhakar Reddy: స్నేహితుడి కోసం రాష్ట్రం దాటిన జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy: కొన్ని స్నేహాలు శాశ్వతం.. మరికొన్ని మాత్రం మధ్యలోనే నిలిచిపోతాయి. పరిస్థితులకు తగ్గట్టు ఉంటాయి. అయితే మనస్ఫూర్తిగా స్నేహం చేసిన వారు మాత్రం చివరి వరకు కలిసి ప్రయాణం చేస్తారు....

Most Popular

Big Breaking : బిగ్ బ్రేకింగ్ : రెండురోజుల్లో ముందస్తు ఎన్నికల ప్రకటన

ప్రస్తుతానికైతే ప్రకటన చేస్తారు.  ఆగస్టు లేకపోతే అక్టోబర్ లో అసెంబ్లీని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోంది. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని వైసీపీ వర్గాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేశాయి

Inter Result 2023 : బ్రేకింగ్ : రేపు ఇంటర్ ఫలితాలు..

రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ఫలితాలను విజయవాడలోని మంత్రి బొత్స రిలీజ్ చేస్తారని తెలిపారు. పరీక్షలు జరిగిన నెలలోపే విడుదల చేస్తూ ఏపీ అధికారులు, ఉపాధ్యాయులు సత్తా చాటుతున్నారు.

Mokshajna to compete with NTR: ఎన్టీఆర్ కి పోటీగా మోక్షజ్ఞ.. బాలయ్య ఫ్యాన్స్ భారీ స్కెచ్!

Mokshajna to compete with NTR: ప్రస్తుతం బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లుంది పరిస్థితి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం...

Communists Party Kodandaram: మునుగోడులో క‌మ్యూనిస్టులను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు పోటీ ప‌డుతున్న నేత‌లు

Communists Party Kodandaram: మునుగోడులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పార్టీలు విజయం కోసం పావులు కదుపుతున్నాయి. వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని తమ కార్యాచరణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నల్గొండ జిల్లాల...

Ambati Rambabu Vs Janasena: అంబటి రాంబాబును తగులుకున్న జనసేన

Ambati Rambabu: సమయం ఏదైనా.. సందర్భం ఏదైనా వైసీపీలో కొందరు కీలక నాయకులు, మంత్రులు జనసేన అధినేత పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. అందులో ముందు వరుసలో మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు....