ఉల్లి ఇక రూ. 40 మాత్రమే..!
ఉల్లిగడ్డ ధరలు భారీ పెరిగిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవాం నుంచి ఉల్లిని రూ. 40కే విక్రయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉల్లి కిలో రూ. 100కు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లోని రైతుబజార్లలో శుక్రవారం నుంచి సబ్సిడీ ధరపై రూ. 40కే విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Written By:
, Updated On : October 22, 2020 / 09:43 AM IST