https://oktelugu.com/

సోషల్ మీడియా ట్రెండింగ్ లో జగన్ 2వ స్థానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. సోషల్ మీడియాలో అత్యంత ప్రజాధరణ కలిగిన వ్యక్తుల్లో జగన్ రెండో స్థానం పొందాడు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఆగష్టు నుంచి అక్టోబర్ వరకు సోషల్ మీడియా ట్రెండ్స్ ను చెక్ బ్రాండ్ సంస్థ విడుదల చేసింది. ఈ సంస్థ వివరాల ప్రకారం 2,171 ట్రెండ్స్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉన్నారు. 2,137 ట్రెండ్స్ తో ఏపీ సీఎం రెండో స్థానంలో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 24, 2020 / 10:27 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. సోషల్ మీడియాలో అత్యంత ప్రజాధరణ కలిగిన వ్యక్తుల్లో జగన్ రెండో స్థానం పొందాడు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఆగష్టు నుంచి అక్టోబర్ వరకు సోషల్ మీడియా ట్రెండ్స్ ను చెక్ బ్రాండ్ సంస్థ విడుదల చేసింది. ఈ సంస్థ వివరాల ప్రకారం 2,171 ట్రెండ్స్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉన్నారు. 2,137 ట్రెండ్స్ తో ఏపీ సీఎం రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత స్థానంలో మమతా బెనర్జీ, రాహుల్, సోనియా గాంధీలు ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, ఇతర కార్యక్రమాల ద్వారా జగన్ నిత్యం సోషల్ మీడియాలో ట్రండ్ అవుతున్నారు.