https://oktelugu.com/

జగనన్న కాలనీలకు గృహ నిర్మాణ శాఖ అనుమతులు

పేదలకు ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశంతో వైఎస్సార్ ప్రవేశపెట్టిన జగనన్న కాలనీల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 28.30 లక్షల ఇళ్లు నిర్మించనున్నారు. మొత్తం వ్యయం రూ.24,776 కోట్లు కానుంది. ఇళ్ల పట్టాలు, భూమి ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం చేస్తారు. మొదటి దశలో 15.1 లక్షలు, రెండో విడతలో 13.2 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపింది.ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తరాు. అలాగే ఇళ్ల నిర్మాణ […]

Written By: , Updated On : December 3, 2020 / 05:19 PM IST
Follow us on

పేదలకు ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశంతో వైఎస్సార్ ప్రవేశపెట్టిన జగనన్న కాలనీల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 28.30 లక్షల ఇళ్లు నిర్మించనున్నారు. మొత్తం వ్యయం రూ.24,776 కోట్లు కానుంది. ఇళ్ల పట్టాలు, భూమి ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం చేస్తారు. మొదటి దశలో 15.1 లక్షలు, రెండో విడతలో 13.2 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపింది.ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తరాు. అలాగే ఇళ్ల నిర్మాణ సంస్థను రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేశారు.కాగా ఈ ఇళ్ల నిర్మాణానికి తాగునీటి సరఫరా కూడా ఉచితంగా సరఫరా చేయనున్నారు. ఇందు కోసం రూ.920 కోట్లు ఖర్చు చేయనున్నారు.