Telugu News » Ap » Former member of peoples war arrested
పీపుల్స్‌వార్ మాజీ సభ్యురాలు అరెస్టు
పీపుల్స్‌వార్ మాజీ సభ్యురాలు పద్మావతి అలియాస్ పద్మక్కను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి బెంగుళూరుకు ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా నంద్యాల మండలం రైతునగర్ వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించిన పోలీసులు ఆ తరువాత నంద్యాల తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు. ప్రకాశం జిల్లాకు చెందిన పద్మక్క గత కొన్నిరోజులగా ఆమె సోదరుడు రిటైర్డ్ ఉద్యోగా బాలశేఖర్ ఇంట్లో ఉంటోంది.