Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్వాయుగుండంగా మారిన అల్పపీడనం

వాయుగుండంగా మారిన అల్పపీడనం

Cyclone Nisarga

బంగాళాకాతంలో నైరుతి దిశగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీక్రుతమైన అల్పపీడనం వాయిుగుండంగా మారింది. తమిళనాడులోని రామనాథపురానికి నైరుతిలో ఈ అల్పపీడనం దూసుకొస్తుంది. ఈ తుఫాను దక్షిణ అండమాన్ ను ఆనుకొని మాలే ద్వీపకల్పలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమలోని చిత్తూరు, నెల్లూరులో  విస్తారంగా వర్షాలు కురుస్తున్నయి. అయితే మరో 24 గంటలపాటు ఈ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version