https://oktelugu.com/

ఎపీ ఎమ్మె్ల్యేకు కరోనా: అసెంబ్లీలో రెండు రోజుల పాటు సమావేశాల్లో..

ఆంధ్రప్రదేశ్ లోని తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర్ రావు కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. రెండు రోజులుగా అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ఆయన హజరయ్యారు. నిన్న అసెంబ్లీలో నాగేశ్వర్ రావు ప్రసంగించనున్నారు. నేటి నుంచి ఆయన అసెంబ్లీకి దూరం కానున్నారు. దీంతో ఆయనతో కొద్ది రోజులుగా కలిసున్న వారిలో ఆందోళన నెలకొంది. అయితే ప్రస్తతం ఆయనకు కరోనా వచ్చిందన్న విషయం అసెంబ్లీ కార్యాలయం ధ్రువీకరించలేదు. అయితేే కరోనా విషయం తెలిసిన కొందరు ఎమ్మెల్యేలు కరోనా […]

Written By: , Updated On : December 2, 2020 / 04:11 PM IST
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర్ రావు కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. రెండు రోజులుగా అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ఆయన హజరయ్యారు. నిన్న అసెంబ్లీలో నాగేశ్వర్ రావు ప్రసంగించనున్నారు. నేటి నుంచి ఆయన అసెంబ్లీకి దూరం కానున్నారు. దీంతో ఆయనతో కొద్ది రోజులుగా కలిసున్న వారిలో ఆందోళన నెలకొంది. అయితే ప్రస్తతం ఆయనకు కరోనా వచ్చిందన్న విషయం అసెంబ్లీ కార్యాలయం ధ్రువీకరించలేదు. అయితేే కరోనా విషయం తెలిసిన కొందరు ఎమ్మెల్యేలు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.