విద్యార్థులపై కరోనా పగ.. ఏపీలో మరికొంతమందికి పాజిటివ్..

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 2 నుంచి విద్యాసంస్థలను ప్రారంభించింది ప్రభుత్వం. అయితే ప్రారంభం రోజు నుంచే విద్యార్థులు, ఉపాధ్యాయులకు వైరస్ సోకుతుంది. తాజాగా ప్రకాశం జిల్లాలోని కొన్ని పాఠశాలలో విద్యార్థులు, టీచర్లకు పాజిటివ్ నిర్దారణ అయింది. జరుగుపల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థలు, ఓ టీచర్ కు, త్రిపురాంతకం హైస్కూల్ లో ఉపాధ్యాయుడికి వైరస్ సోకింది. అలాగే పీసీపల్లిలోని హైస్కూల్లో విద్యార్థి, ఉపాధ్యాయుడికి, పెద్ద గొల్లపల్లి పాఠశాలలో మరో ఉపాధ్యాయుడికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఒక్కసారిగా […]

Written By: Suresh, Updated On : November 4, 2020 1:11 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 2 నుంచి విద్యాసంస్థలను ప్రారంభించింది ప్రభుత్వం. అయితే ప్రారంభం రోజు నుంచే విద్యార్థులు, ఉపాధ్యాయులకు వైరస్ సోకుతుంది. తాజాగా ప్రకాశం జిల్లాలోని కొన్ని పాఠశాలలో విద్యార్థులు, టీచర్లకు పాజిటివ్ నిర్దారణ అయింది. జరుగుపల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థలు, ఓ టీచర్ కు, త్రిపురాంతకం హైస్కూల్ లో ఉపాధ్యాయుడికి వైరస్ సోకింది. అలాగే పీసీపల్లిలోని హైస్కూల్లో విద్యార్థి, ఉపాధ్యాయుడికి, పెద్ద గొల్లపల్లి పాఠశాలలో మరో ఉపాధ్యాయుడికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఒక్కసారిగా కేసులు నమోదవుతుండడంతో కొంతమంది తల్లిదండ్రలు తమ పిల్లలను పాఠశాలలకు పంపించడం లేదు.