ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం..!

Carona india

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పడ్డట్లు కనిపిస్తోంది. వారం రోజులుగా 10 వేలకు తక్కువగా కేసులు నమోదవుతుండంతో రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. గతంలో రోజుకు కనీసం 10 వేల కేసులు నమోదు కాగ వారం రోజులు కేసులు తగ్గుతున్నాయి. 24 గంటల్లో 6927 కేసులు నమోదవడం చూస్తే అంతకుముందు కంటే వైరస్‌ ప్రభావం తగ్గినట్లే కనిపిస్తోంది. ఇక రాష్ట్రం మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,75,674 ఉండగా మరణాల సంఖ్య 5,708 సంఖ్యకు చేరింది. కరోనా నుంచి 6,05,090 మంది కోలుకోగా ప్రస్తుతం 64,876 మంది చికిత్స పొందుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Nara Lokesh Success Story: చరిత్రను తిరగరాసిన యోధుడు – నారా లోకేష్

Nara Lokesh Success Story: ఒక మొక్కకు అంటుగట్టినట్టు.. ఒక గోడ కట్టినట్టు.. వైఫల్యాలు.. అవమానాలు ఎదురైనా సరే.. విసిరిన రాళ్లతో రాచబాటను మలుచుకున్న ఒకే ఒక్క నాయకుడు నారా లోకేష్.. తండ్రి...

TANA CycloneRelief : తుఫాన్ బాధిత వలస కుటుంబాలకు తానా అన్నదానం – మానవతా సేవకు నిదర్శనం

TANA CycloneRelief : తుఫాన్ విపత్తు కారణంగా ఆహారం, తాగునీరు వంటి మౌలిక అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్న వలస కుటుంబాలకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) చేయూతగా నిలిచింది....

Most Popular

Big Breaking : బిగ్ బ్రేకింగ్ : రెండురోజుల్లో ముందస్తు ఎన్నికల ప్రకటన

ప్రస్తుతానికైతే ప్రకటన చేస్తారు.  ఆగస్టు లేకపోతే అక్టోబర్ లో అసెంబ్లీని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోంది. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని వైసీపీ వర్గాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేశాయి

Inter Result 2023 : బ్రేకింగ్ : రేపు ఇంటర్ ఫలితాలు..

రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ఫలితాలను విజయవాడలోని మంత్రి బొత్స రిలీజ్ చేస్తారని తెలిపారు. పరీక్షలు జరిగిన నెలలోపే విడుదల చేస్తూ ఏపీ అధికారులు, ఉపాధ్యాయులు సత్తా చాటుతున్నారు.

Mokshajna to compete with NTR: ఎన్టీఆర్ కి పోటీగా మోక్షజ్ఞ.. బాలయ్య ఫ్యాన్స్ భారీ స్కెచ్!

Mokshajna to compete with NTR: ప్రస్తుతం బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లుంది పరిస్థితి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం...

Communists Party Kodandaram: మునుగోడులో క‌మ్యూనిస్టులను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు పోటీ ప‌డుతున్న నేత‌లు

Communists Party Kodandaram: మునుగోడులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పార్టీలు విజయం కోసం పావులు కదుపుతున్నాయి. వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని తమ కార్యాచరణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నల్గొండ జిల్లాల...

Ambati Rambabu Vs Janasena: అంబటి రాంబాబును తగులుకున్న జనసేన

Ambati Rambabu: సమయం ఏదైనా.. సందర్భం ఏదైనా వైసీపీలో కొందరు కీలక నాయకులు, మంత్రులు జనసేన అధినేత పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. అందులో ముందు వరుసలో మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు....
Exit mobile version