Telugu News » Ap » Call this number if they appear ap dgp
వారు కనిపిస్తే ఈ నెంబర్ కు ఫోన్ చేయండి: ఏపీ డీజీపీ
దేవాలయాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100 నెంబర్ కు ఫోన్ చేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా, పెట్రోలింగ్ పోలిసింగ్ కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎల్లవేళలా పోలీసు శాఖ అందుబాటులో ఉంటుందని, ఆలయాల ప్రదేశాల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. ఆలయాలు, ప్రార్థనాల మందిరాల వద్ద జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వంటిని చేయాలని […]
దేవాలయాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100 నెంబర్ కు ఫోన్ చేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా, పెట్రోలింగ్ పోలిసింగ్ కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎల్లవేళలా పోలీసు శాఖ అందుబాటులో ఉంటుందని, ఆలయాల ప్రదేశాల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. ఆలయాలు, ప్రార్థనాల మందిరాల వద్ద జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వంటిని చేయాలని ఆయా ప్రాంతాల పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.