Telugu News » Ap » A women suicide with her two children in ap
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య..
కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో సహా ఓ వివాహిత చెరువులో దూకిన సంఘటన విజయనగరం జిల్లాలో విషాదాన్ని నింపింది. కొత్తవలస మండలం నరపాం గ్రామానికి చెందిన గౌరికి గణపతినగరం చెందిన లారీ డ్రైవర్ శ్రీనుతో వివాహమయింది. వీరికి ఇద్దరు సంతానం గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గౌరి శుక్రవారం ఇద్దరు కుమార్తెలు సంకీర్తన, హాసినితో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.