Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Kapu community : కాపులు పవన్ కళ్యాణ్ ని వీడటం జగన్ పగటి...

Pawan Kalyan Kapu community : కాపులు పవన్ కళ్యాణ్ ని వీడటం జగన్ పగటి కల మాత్రమే

Pawan Kalyan Kapu community : గత నాలుగైదు రోజుల నుంచి తెలుగు మీడియా ముఖ్యంగా సాక్షి మీడియా , వైసీపీ నేతలు పనిగట్టుకొని చేస్తున్న ప్రచారం చూస్తే.. ‘రాజ్యసభ క్యాండిడేట్ జనసేన ఎంపిక చేసిన దానిమీద దుమ్మెత్తి పోస్తున్నారు. కులాల కుంపట్లు రెచ్చగొడుతున్నారు. పవన్ ఇమేజ్ ను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాపులను పవన్ కు దూరం చేయాలనే ప్రయత్నం జరుగుతోంది.

దీంట్లో ఎంత వరకూ కరెక్ట్ అని చూస్తే.. ‘కాపులకు ఇవ్వకుండా ఒక రాజ్యసభ సీటు కమ్మలకు ఇస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. వైసీపీ పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకూ ఒక్క రాజ్యసభ సీటు కూడా కాపులకు ఇవ్వలేదు. జనసేనకు వచ్చింది ఒక రాజ్యసభ సీటు. వైసీపీ బోలెడు రాజ్యసభ సీట్లు వచ్చినా జగన్ ఎందుకు కాపులకు ఇవ్వలేదు. ఒక్కటీ కేటాయించలేదు. కేవలం కపట ప్రేమ కాదా? అని ప్రశ్నిస్తున్నాం.

ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆంధ్రాలో ముఖ్యమైన అంశం కాబట్టి తప్పనిసరిగా దీనిపై ఆలోచించాలి. వైసీపీ ఇవ్వని కాపు సీట్లు, జనసేన సీట్లు ఇవ్వకపోతే ఎందుకు ఇంత రాద్ధాంతం. జనసేన కోర్ బేస్ కాపులు అని ఒప్పేసుకున్నాడు. టీడీపీ సానా సతీష్ వంటి కాపుకు ఇచ్చింది. కేవలం జనసేన కాపులకు ఇవ్వలేదని అంటున్నారు. కాపులు జనసేనను ఓన్ చేసుకున్నారు కాబట్టి దాన్ని బ్రేక్ చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.

కాపులు పవన్ కళ్యాణ్ ని వీడటం జగన్ పగటి కల మాత్రమే.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular