Homeఆంధ్రప్రదేశ్‌AP SSC Results 2026: మరికొద్ది గంటల్లో టెన్త్ రిజల్ట్.. చెక్ చేసుకోండిలా

AP SSC Results 2026: మరికొద్ది గంటల్లో టెన్త్ రిజల్ట్.. చెక్ చేసుకోండిలా

AP SSC Results 2026: ఏపీలో( Andhra Pradesh) ఈరోజు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది పాఠశాల విద్యాశాఖ. పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ కు ఏపీ ప్రభుత్వం వెబ్సైట్ results.bse.ap.gov. in ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే https://www.manabadi.co.in/ ద్వారా ఫలితాలను చూడొచ్చు. […]

AP SSC Results 2026: ఏపీలో( Andhra Pradesh) ఈరోజు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది పాఠశాల విద్యాశాఖ. పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ కు ఏపీ ప్రభుత్వం వెబ్సైట్ results.bse.ap.gov. in ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే https://www.manabadi.co.in/ ద్వారా ఫలితాలను చూడొచ్చు.
* మరోవైపు ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల కోసం మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలను పొందే అవకాశం కల్పించింది. విద్యార్థులు వారి మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోవాలి. తరువాత దానికి వాట్సాప్ లో hi అని మెసేజ్ పంపాలి. అక్కడ education services అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయాలి. Download SSC results పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మార్కుల మెమో డిస్ప్లే అవుతుంది
* leap మొబైల్ యాప్, డిజిలీకర్ యాప్ తో కూడా ఫలితాలు చూసుకోవచ్చు.
* అయితే పరీక్షల ఫలితాలు అనగానే చాలామంది మార్కులు మాత్రమే చెక్ చేసుకుంటారు. కానీ వాటితో పాటు ఇతర వివరాలను చెక్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. విద్యార్థులు వారి పేరు, తల్లిదండ్రుల పేరు సరిగా ఉందా లేదా చూసుకోవాలి. పొరపాటున స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే జాగ్రత్తగా చూసుకోవాలి. పుట్టిన తేదీ, టోటల్ జిపిఏ, పాస్ లేదా ఫెయిల్ స్టేటస్ ను గమనించాలి. ఏవైనా తప్పులు దొర్లితే వెంటనే ఎస్ఎస్సి బోర్డు కు ఫిర్యాదు చేయాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper