Deputy CM Pawan Kalyan: తెలుగు భాష మనకు అమ్మ అయితే.. హిందీ భాష పెద్దమ్మ లాంటిదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ విద్యా విధానం హిందీని అమలు చేయనప్పుడు, దాని అమలు గురించి తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగు భాష మనకు అమ్మ అయితే.. హిందీ భాష పెద్దమ్మ లాంటిది –ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/gLCvPH7Fm7
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2025