AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది ప్రభుత్వం. అందుకు సంబంధించి జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది. మిగిలిన వాటికి తాజాగా భర్తీ చేస్తూ పేర్లు విడుదల చేశారు.
1. రాష్ట్ర షెడ్యూల్ కాస్ట్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా ఆకే పోగు ప్రభాకర్ ను నియమించారు.
2. సామాజిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ గా బాలకోటయ్య
3. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా బ్రహ్మం చౌదరి
4. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా బుచ్చి రాంప్రసాద్
5. ముదలియార్ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా త్యాగరాజన్
6. బొందిలి సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ గా విక్రమ్ సింగ్
7. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ గా దాసరి శ్రీనివాసులు
8. వడ్డీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా గుంటసల వెంకటలక్ష్మి
9. అరటిక, సూర్యవంశం సంక్షేమ అభివృద్ధి సంఘం చైర్మన్ గా హరికృష్ణరావు హనుమంతకరి
10. విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్పర్సన్ గా కమ్మరి పార్వతి
11. కుంచుటి వక్కలిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మడకశిర లక్ష్మీనారాయణ
12. నగరాల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా మరుపిల్ల తిరుమలేశ్వర్రావు
13. పాల ఏకరి సంక్షేమ సంఘం చైర్మన్ గా కందూరి నాగేశ్వర నాయుడు
14. నూర్ భాషా, దూదేకుల కార్పొరేషన్ చైర్ పర్సన్ గా నాగుల్ మీరా కాసునూరి
15. కూరాకుల కొందర సంక్షేమ సంఘం చైర్మన్ గా దామోదర నరసింహులు
16. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నారాయణస్వామి
17. కనీస వేతన సలహా బోర్డు చైర్మన్గా శ్రీనివాసుల రెడ్డి
18. మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకాష్ నాయుడు
19. తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్గా ఆర్డీవిల్సన్
20. సగర ఉప్పర సంక్షేమ సంఘం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా వెంకటరమణప్ప
21. నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ఎరుబోతు రామ నారాయణరావు
22. కాలింగ కార్పొరేషన్ చైర్మన్గా మొదలవలస రమేష్
23. సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్గా రవి మందలపు
24. వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా రెడ్డి అనంత కుమారి
25. బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బొమ్మన శ్రీధర్
26. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా షేక్ రియాజ్
27. జానపద కలలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్గా ఒంపురి గంగులయ్య
28. వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా స్వప్న
29. కృష్ణ బలిజ ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా గంటా త్రిమూర్తులు
30. జంగం సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా చంద్రశేఖర్
31. దాసరి సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ గా వెంకట రత్నాజీ నియమితులయ్యారు.