HomeActressHeroine Anjali: అతగాడిని నమ్మి ఆస్తులు మొత్తం పోగొట్టుకున్న హీరోయిన్ అంజలి..ఇది మాములు మోసం కాదు

Heroine Anjali: అతగాడిని నమ్మి ఆస్తులు మొత్తం పోగొట్టుకున్న హీరోయిన్ అంజలి..ఇది మాములు మోసం కాదు

Heroine Anjali: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అచ్చ తెలుగు స్వచంగా మాట్లాడే హీరోయిన్స్ అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు..ఈమధ్య కాలం లో టాప్ హీరోయిన్స్ సొంతం గా డబ్బింగ్ చెప్పుకుంటునప్పటికీ కూడా నేటివిటీ బాగా మిస్ అవుతూ రావడం మనం గమనించొచ్చు..కానీ నేటివిటీ కి తగట్టు మన చుట్టుపక్కన తిరిగే ఆడపిల్లలు లాగ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే హీరోయిన్స్ చాలా అరుదు..అలాంటి హీరోయిన్స్ లో ఒకరే అంజలి గారు..ఈమెకి తెలుగు మరియు తమిళం లో మంచి క్రేజ్ ఉన్న విషయం మనకి తెలిసిందే.

Heroine Anjali
Heroine Anjali

Also Read: Pooja Hegde: పాపం పూజ హెగ్డే పరిస్థితి ఇంత దారుణంగా తయారు అయ్యింది ఏంటి! ఆమె పని అయిపోయినట్టేనా?

మన టాలీవుడ్ కి ఈమె షాపింగ్ మాల్ అనే తమిళ డబ్బింగ్ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది..ఈ సినిమా ఇక్కడ కూడా హిట్ అవ్వడం తో ఆమె కి టాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు వచ్చాయి..తెలుగు లో ఈమె ఇప్పటి వరుకు చేసిన సినిమాలలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘వకీల్ సాబ్’ , ‘జర్నీ’ ,’బలుపు’ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది..అంజలి గారి అసలు పేరు బాల త్రిపురమని..సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె తన పేరుని అంజలి గా మార్చుకుంది..ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల అంజలి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు చెప్పుకొచ్చింది..అంజలి గారు సినిమాల్లోకి వచ్చిన తర్వాత బాగానే సంపాదించింది.

Anjali
Anjali

Also Read: Pawan Kalyan- Balakrishna: బాలకృష్ణ వద్దనుకున్న సినిమాలు పవన్ కల్యాణ్ చేసినవి ఏంటో తెలుసా?

ఈమె పేరిట ఇప్పటి వరుకు హైదరాబాద్ మరియు చెన్నై కలిపి 20 కోట్ల రూపాయిలు స్థిరాస్తులు ఉన్నాయట..వీటిని చూసుకోమని సొంత కుటుంబ సభ్యుడైన ఒకడికి బాధ్యతలు అప్పగిస్తే అతడు అంజలి ని దారుణంగా మోసం చేసాడట. ఈ విషయం ని స్వయంగా అంజలి గారే చెప్పుకుంటూ వాపోయారు..ఇది ఇలా ఉండగా ఈమె తమిళ హీరో జై తో ప్రేమాయణం నడిపింది..వీళ్లిద్దరు కలిసి చాలా సినిమాలు చేసారు కూడా..వాటిల్లో మనం జర్నీ సినిమాని అంత తేలికగా మరచిపోలేము..ఈ సినిమాలో వీళ్లిద్దరు చూపించిన నటన ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేలా చేసింది..ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది..కానీ పెళ్లిదాకా వచ్చేసరికి జై ‘పెళ్లి తర్వాత సినిమాలు చెయ్యకూడదు’ అనే షరతు పెట్టడం తో , అంజలి దానికి ఒప్పుకోకుండా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది..అప్పట్లో ఈ వార్త కోలీవుడ్ లో పెద్ద సెన్సేషన్.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version