Homeట్రెండింగ్ న్యూస్Antarctica: 4 నెలల తర్వాత ఉదయించిన సూర్యుడు

Antarctica: 4 నెలల తర్వాత ఉదయించిన సూర్యుడు

Antarctica: ఈ సమస్త భూమండలం ఎన్నో వింతలు విశేషాలకు నెలవు. మన కంటికి కనిపించని అద్భుతాలు ఎన్నో ఈ భూమిపై జరుగుతుంటాయి. మన భూమిపై ఏకంగా నాలుగు నెలల పాటు సూర్యకాంతి పడని ప్రదేశం ఉందన్న సంగతి మీకు తెలుసా? కానీ అలాంటి అద్భుత మంచు ప్రాంతం అంటార్కిటికా.. దక్షిణ దృవానికి దగ్గరగా ఉండే ఈ ప్రాంతం శీతాకాలం మొత్తం 4 నెలల పాటు సూర్యుడు కనిపించడంటే అతిశయోక్తి కాదు. నాలుగు నెలల పాటు చీకట్లో మగ్గే ఈ చీకటి ఖండం గురించి మరెన్నో విశేషాలను తనలో దాచుకుంది.

Antarctica
Antarctica

అంటార్కికా ఖండంలో సూర్యోదయం జరిగింది. నాలుగు నెలల విరామం అనంతరం అక్కడ సూర్య కాంతి వెలుగు చూసింది. మే నెల నుంచి ఆగస్టు వరకు శీతాకాలం కావడంతో అక్కడ సూర్యోదయం ఉండదు. పగలు, రాత్రి అనేది ఉండదు. నిరంతరం చీకటిగానే ఉంటుంది. దీంతో శీతాకాలం ముగిసిపోవడంతో చీకటి తెరలు తొలగిపోయాయి. నాలుగు నెలల సుదీర్ఘ విరామం అనంతరం సూర్యుడి రాకను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (యూఎస్ఏ) బృందం ప్రకటించింది. అంటార్కిటికా ఖండంలో సూర్యుడి వెలుగు వ్యాపించడంతో దానికి సంబంధించిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.

Also Read: MLA Rajasingh Arrested: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. ఉద్రిక్తం

అంటార్కిటికా ఖండంలో రెండే కాలాలు ఉంటాయి. శీతాకాలం, వేసవి కాలం అని తెలుస్తోంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. మైనస్ డిగ్రీలు అంటే 70,80 డిగ్రీలకు పడిపోయే వీలుంటుంది. సూర్యోదయం కనిపించదు. దీంతో నాలుగు నెలలు చిమ్మచీకటి ఉంటుంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా చీకటి ఉండటంతో వెలుగు కానరాదు. దీంతో అక్కడ ఏమి కనిపించదు. ఆగస్టులో సూర్యోదయం కావడంతో ఇక అక్కడ అన్ని కనిపిస్తాయి. మొత్తానికి అంటార్కిటికా ఖండంలో వాతావరణ పరిస్థితిపై పలువురు అధ్యయనం చేస్తున్నారు.

Antarctica
Antarctica

అంటార్కిటికాలో మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ నాలుగు నెలల కాలాన్ని పరిశోధనల కోసం ఉపయోగించుకుంటారు. అక్కడి వాతావరణ పరిస్థితులపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఇక్కడి వాతావరణం ఇలా ఎందుకు మారుతుందనే దానిపై గత కొన్నేళ్లుగా వివిధ కోణాల్లో పరిశోధనలు కొనసాగిస్తున్న నిజాలు మాత్రం తేలడం లేదు. వ్యోమగాములకు ఉపయోగపడే కొన్ని అంశాలపై వారి అద్యయనం కొనసాగుతోంది.

అంటార్కిటికా ఖండం ఉనికిని గుర్తించినా దానికి గల కారణాలు విస్తు గొలుపుతున్నాయి. అక్కడ మంచు వేగంగా కరుగుతోంది. ఫలితంగా సముద్ర మట్టాలు పెరగనున్నాయి. ఇలాగే మంచు కరిగితే ఉపద్రవాలు నెలకొనే ప్రమాదాలు పొంచి ఉన్నాయని అప్పటికే పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయి. అతివృష్టి, అనావృష్టిలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీనిపై కూడా అధ్యయనాలు కొనసాగుతున్నాయి.

Also Read:Bandi Sanjay Arrested: కేసీఆర్ కూతురుతో ఫైట్.. బండి సంజయ్ అరెస్ట్.. భగ్గుమన్న బీజేపీ.. రంగంలోకి అమిత్ షా..

 

బాలీవుడ్ లో రచ్చ చేస్తున్న కార్తికేయ 2 | Nikhil Karthikeya 2 Shocking Collections In Bollywood

 

చిరు కెరీర్ లోనే తెలియని సంచలన నిజాలు | Sensational Facts On Chiranjeevi Career | #HBDChiranjeevi

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version