Condom Packet Cost rs 60000: గతంలో ఎయిడ్స్ వ్యాధి విజృంభించడంతో కండోమ్స్ పాత్ర పెరిగిపోయింది. గర్భ నిరోధకంలో కూడా కండోమ్స్ ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే వాటి వాడకం ఎక్కువైంది. వివాహం కాని జంటలు కలుసుకునే క్రమంలో కండోమ్ లు వాడటం సహజమే. దీంతో కండోమ్ ల వినియోగం మాత్రం ప్రస్తుతం విపరీతం అయింది. ఈ నేపథ్యంలో ప్రతి వారు తమ సురక్షితం కోసం కండోమ్ లు వాడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు మాత్రలు వాడినా వాటితో ఇబ్బందులు ఉన్న దృష్ట్యా కండోమ్ ల వినియోగంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. సాధారణంగా కండోమ్ ప్యాకెట్ ధర మన దేశంలో అయితే అందుబాటులోనే ఉంటుంది. ధర ఎంతయినా ఓ రూ. వంద మాత్రం దాటదు.

వెనెజులాలో మాత్రం కండోమ్ ప్యాకెట్ ధర రూ. 60 వేలు పలుకుతోందట. ఎందుకంత ధర అంటే అక్కడ పరిస్థితుల ప్రభావమే అని తెలుస్తోంది. ఆ దేశంలో అబార్షన్లు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని చట్టం చేశారు. దీంతోనే కండోమ్ ల వాడకం ప్రస్తుతం రెట్టింపు కావడంతో వాటి ధర ఆకాశాన్నంటుంతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కండోమ్ లు కొనాలంటేనే భయమేస్తోంది. ఎందుకంటే వాటికి వెచ్చించే ధరతో మంచి టీవీ కూడా కొనుగోలు చేయవచ్చు.
అంతలా ధర పెరగడంతో ఇక వాటిని వినియోగించాలంటేనే జంకుతున్నారు. కండోమ్ కొనుగోలుకు దైర్యం చేయడం లేదు. ఇతర మార్గాలు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇక కండోమ్ ల అవసరం పెరుగుతోంది. దీంతోనే కండోమ్ ల వాడకం తప్పనిసరి కావడంతోనే ధరలు ఇలా పైకి వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తానికి వెనెజులా వాసులు అటు కండోమ్ లు కొనుక్కోలేక ఇటు కామవాంచలు చంపుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ఆ దేశ ప్రజల కష్టాలు చెప్పనలవి కాదు. నిరోధ్ ల వాడకానికి వాటి ధరలే ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇతర మార్గాలు ఉన్నాయా? అంటే అది సాధ్యం కాదు. ఈ క్రమంలో నిరోధ్ ల గురించి ఆలోచిస్తేనే భయం వేస్తోంది. ఇక వారికి నిరోధ్ లు కలలోనే కనిపిస్తున్నాయి. అంత మొత్తంలో దర చెల్లించడం తమ వల్ల కాదని దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వెనెజులాలో నిరోధ్ ల ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి ఎవరు కారణం? ధర పెరగడానికి కారణాలు ఏంటి అనే వాటిపై ఆలోచనలు చేస్తున్నారు. నిరోధ్ ల ధర తగ్గించడానికి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నట్లు చెబుతున్నారు.