Homeఅంతర్జాతీయంEl Mencho Cartel Mexico: ఎవరీ ఎల్‌ మెంచో.. చచ్చాక కూడా మెక్సికో దేశాన్నే అతలాకుతలం...

El Mencho Cartel Mexico: ఎవరీ ఎల్‌ మెంచో.. చచ్చాక కూడా మెక్సికో దేశాన్నే అతలాకుతలం ఎలా చేస్తున్నాడు?

El Mencho Cartel Mexico: డ్రగ్స్‌ అక్రమ రవాణా విషయంలో అమెరికా, మెక్సికో మధ్య చాలాకాలంగా వైరం కొనసాగుతోంది. మెక్సికో నుంచి తమ దేశంలోకి డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయని, వాటిని వినియోగించి ప్రజలు చనిపోతున్నారని అమెరికా గుర్తించింది. అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నా చేసినా.. అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా ప్రపంచంలోనే పెద్ద గ్రడ్‌ సప్లయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎల్‌ మెంచోను అమెరికా మట్టుపెట్టింది. బతికి ఉన్నప్పుడు అమెరికాను వణికించిన ఎల్‌ మెంచో.. చనిపోయాక మెక్సికోను అతలాకుతలం చేస్తున్నాడు.

అతిపెద్ద డ్రగ్‌ కార్టెల్‌ యజమాని..
ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్‌ కార్టెల్‌ సీజేఎనజీ నాయకుడు నెమెసియో ఓసెగ్వెరా సెర్వాంటెస్‌.. పలకడానికి కష్టంగా ఉన్నా అసలు పేరు ఇదే. కానీ అంతా ఎల్‌ మెంచోగా పిలుస్తారు. ఇతడిని అమెరికా మట్టుపెట్టింది. దీంతో మెక్సికలో అల్లర్లు చెలరేగాయి. పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. దీంతో అమెరికా, కెనడా, భారత్‌ కూడా తమ దేశ పౌరులను అప్రమత్తం చేశాయి. ఎల్‌ మెంచోపై అమెరికా 15 బిలియన్‌ డాలర్ల బహుమతి ప్రకటించింది. ఈ కరుడుగట్టిన స్మగ్లర్‌ చంపడంతో అతని ముఠా రోడ్లపైకి దిగి, బస్సులకు నిప్పు పెట్టడం చేశారు.

ఎల్‌ మెంచో జీవిత యాత్ర
1966లో జన్మించిన మెంచో 5వ తరగతిలో చదువు పూర్తి చేసి అవకాడో, గంజాయి ఫామ్‌లలో కాపలాగా పని చేశాడు. 18 ఏళ్ల వయసులో మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ మొదలుపెట్టాడు. పోలీసులకు పట్టుబడి 5 ఏళ్ల జైలు ఖైదు కాశాడు. విడుదలై పోలీసు శాఖలో చేరి సిస్టమ్‌ లూఫ్‌హోల్స్‌ తెలుసుకుని రాజీనామా చేసి ఇఒNఎ స్థాపించాడు.

కారై్టల్‌ సామ్రాజ్యం..
చైనా నుంచి రా మెటీరియల్‌ తెప్పించుకుని కొకైన్, హెరాయిన్, ఫెంటానిల్‌ అమ్మకాలు నడిపాడు. మెక్సికోలో కేజీకి 4 వేల డాలర్లు ధర అయిన ఫెంటానిల్‌ అమెరికాలో మిలియన్లు పొందింది. సమాంతర పాలన, హత్యలు, మనీ లాండరింగ్‌తో ప్రపంచంలోనే అతి శక్తివంతమైన కార్టెల్‌గా మారింది. అతని కొడుకు అమెరికన్‌ సిటిజన్‌గా 6 బిలియన్‌ డాలర్ల డ్రగ్స్‌ కేసులో జైలు శిక్ష పడ్డాడు.

మరణానంతర హింసాత్మకత
ఆపరేషన్‌లో మెంచో హెలికాప్టర్‌ను కిందపడేసి పోరాడాడు. అయితే మెక్సికో సైన్యం అతన్ని చంపేసింది. దీంతో సీజేఎన్‌జీ సభ్యులు 20 రాష్ట్రాల్లో అల్లర్లు చేశారు. హైవేలు మూసివేసి, వాహనాలకు ఆగ్ని, లూటెపాట్లు. అమెరికా, కెనడా, భారత్‌దేశాలు ట్రావెల్‌ అడ్వైజరీలు జారీ చేశాయి. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్‌ సైన్యాన్ని పొగడ్తలతోపాటు ప్రజలకు ప్రశాంతత సూచించారు.

ఎల్‌ చాపో, ఎల్‌ మాయోలా ముందు నాయకుల మరణాలు కార్టెల్‌లలో అంతర్గత కరువులకు దారితీశాయి. సీజేఎన్‌జీలో కూడా అధికార పోరు రభసా పెరిగే అవకాశం ఉంది. అమెరికా దీన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతుంది. మెక్సికో ప్రభుత్వం ఈ అవకాశాన్ని కార్టెల్‌ బలహీనతలను ఉపయోగించుకుని స్థిరపడాలని, కానీ హింస మరింత తీవ్రమైతే దేశ ఆర్థికం, పర్యాటకం దెబ్బతింటాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version