
Insect rain in China : వీరబ్రహ్మంగారు చెప్పినట్లు వింతలు జరుగుతున్నాయి. సాధారణంగా వర్షం పడితే చినుకులు పడతాయి. లేదంటే రాళ్లు పడతాయి. కానీ అక్కడ పురుగులు పడుతున్నాయి. దీంతో అందరు విస్తుపోతున్నారు. ఏమిటీ వైపరీత్యం అని ఆశ్చర్యపోతున్నారు. ఆకాశం నుంచి పురుగులు పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. బ్రహ్మంగారు చెప్పిన వింతలు ఇవేనేమో. కలియుగం ఇక అంతానికి దగ్గరగా వస్తోందని తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు వాటిని నిరూపిస్తున్నాయి.
చైనాలోని లియానింగ్ ప్రావిన్స్ లో ఆకాశం నుంచి పురుగులు పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండగా మీది నుంచి పురుగులు పడుతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఎటు చూసినా పురుగులే కనిపిస్తున్నాయి. దీంతో ఇదెక్కడి చోద్యమని భావిస్తున్నారు. పురుగుల వాన పడటమేమిటని ఆరా తీస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందని ఆరా తీస్తున్నారు. కలియుగం అంతానికి ఇలాంటివి జరుగుతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.
పాములు, పురుగులను తినే డ్రాగన్ వాసులకు పురుగుల వాన నిద్ర లేకుండా చేస్తోంది. ఇలా జరగడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కరోనాతో కకావికలం అయిన చైనీయులను ఇప్పుడు పురుగుల వాన భయపెడుతోంది. చైనాలో వింతలు చోటుచేసుకోవడంతో అందరు కంగారు పడుతున్నారు. పురుగుల వాన పడుతుండటంతో ఎటు చూసినా పురుగులే దర్శనమిస్తున్నాయి. కాలు వేయాలంటేనే భయం కలుగుతోంది. ఈ క్రమంలో డ్రాగన్ కోలుకోలేకపోతోంది.
వారి ఆహార అలవాట్లే వారికి నష్టాలు తెస్తున్నాయి. జంతువుల మాదిరి వారి తిండి చూస్తేనే మనకు భయమేస్తోంది. పాములను, బొద్దింకలను తరచుగా తినడం వారికి అలవాటే. దీంతోనే ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. వారి ఆహార అలవాట్లు భయంకరంగా ఉంటాయి. అందుకే అక్కడ వ్యాధుల తీవ్రత కూడా అలాగే ఉంటోంది. దీంతోనే చైనాలో ప్రస్తుతం కురుస్తున్న పురుగుల వాన ఎప్పుడు తగ్గుతుందోనని బెంగ పడుతున్నారు.
పురుగుల వాన పడుతుండటంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో ఉండే హాహా కారాలు చేస్తున్నారు. బయటకెళ్లాలంటేనే జంకుతున్నారు. కాలు బయట పెడితే పురుగులు కనిపిస్తుండటంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలాంటి వర్షం ఎన్నడు చూడలేదని వాపోతున్నారు. ప్రకృతి వైపరీత్యమో స్వయంకృతాపరాధమో తెలియడం లేదు. మొత్తానికి చైనీయులను పురుగుల వాన విచిత్రంగా భయాందోళనలకు గురిచేస్తోంది. దీనిపై పరిశోధనలు జరుగుతున్నా ఎందుకు ఇలా అవుతోందనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు.
Breaking: China citizens told to find shelter after it looked like it started to rain worms.
https://t.co/oTu4t4u86v— Antonio Sabato Jr (@AntonioSabatoJr) March 11, 2023