Homeఅంతర్జాతీయంAfghanistan Attacks Pakistan: పాకిస్తాన్‌ను ఉ’చ్చ పోయించిన ఆఫ్గానిస్తాన్‌

Afghanistan Attacks Pakistan: పాకిస్తాన్‌ను ఉ’చ్చ పోయించిన ఆఫ్గానిస్తాన్‌

Afghanistan Attacks Pakistan: రంజాన్‌ మాసం చివరి శుక్రవారం మార్చి 13న జరిగింది. ఈ శుక్రవారం వీడో‍్కలు వారంగా భావిస్తారు. రోజులు జోరుగా ఇఫ్తార్‌ వేడుకలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం ప్రత్యేక ప్రార్థనలు, ఇఫ్తార్ వేడుకలతో నిమగ్నమైంది. ఇదే రోజు రాత్రి పాకిస్తాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టం ఓపెన్‌ అయింది. పాకిస్తాన్‌వైపు దూసుకువస్తున్న డ్రోన్లు, మిస్సైళ్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇది పాకిస్తాన్‌ డే సందర్భంగా జరిగిన సంబరాల వీడియో అని చాలా మంది […]

Afghanistan Attacks Pakistan: రంజాన్‌ మాసం చివరి శుక్రవారం మార్చి 13న జరిగింది. ఈ శుక్రవారం వీడో‍్కలు వారంగా భావిస్తారు. రోజులు జోరుగా ఇఫ్తార్‌ వేడుకలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం ప్రత్యేక ప్రార్థనలు, ఇఫ్తార్ వేడుకలతో నిమగ్నమైంది. ఇదే రోజు రాత్రి పాకిస్తాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టం ఓపెన్‌ అయింది. పాకిస్తాన్‌వైపు దూసుకువస్తున్న డ్రోన్లు, మిస్సైళ్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇది పాకిస్తాన్‌ డే సందర్భంగా జరిగిన సంబరాల వీడియో అని చాలా మంది భావించారు. కానీ తర్వాత అర్థమైంది ఆఫ్గానిస్తాన్‌ జరిపిన దాడి అని

Also Read: ఈ వయసులో ఆ హుక్స్ స్టెప్పులు ఏంటి సామి.. మల్లారెడ్డి నువ్వు అరాచకం అంతే.. వైరల్ వీడియో

ఖైబర్‌ఫఖ్తూంగ్వా నుంచి ఇస్లామాబాద్ వరకు..
దాడి మొదట ఖైబర్‌ఫఖ్తూంగ్వాపై మొదలయ్యాయి కైబర్ పాకిస్తాన్ ప్రాంతంపై దూసుకువచ్చింది. తర్వాత స్థానిక అధికారుల ఇళ్లను టార్గెట్ చేసి, రావల్పిండి-ఇస్లామాబాద్ మధ్యలో ఉన్న ఐఎస్‌ఐ కార్యాలయంపై దాడి చేశారు. చివరగా ఇస్లామాబాద్‌లోని కీలక భవనాలు కూడా లక్ష్యమయ్యాయి. ఇటీవలే ఆఫ్గానిస్తాన్ పాకిస్తాన్‌లోని కీలక ఎయిర్‌బేస్‌లపై దాడి చేసింది. తాజా దాడులు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో లోటుపాట్లను బహిర్గతం చేశాయి. యిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా పనిచేయలేదు.

ఏం చేయాలో దిక్కుతోచక..
ఈ ఘటనలు పాకిస్తాన్‌ను తీవ్ర ఆందోళనలో ముంచెత్తాయి. ఆఫ్గానిస్తాన్‌తో సరిహద్దు ఉద్రిక్తతలు కొత్తవి కావు, కానీ ఇటీవలి దాడులు యుద్ధ స్థాయి బెదిరింపుగా మారాయి. పాకిస్తాన్ తమ ఆయుధాలతో ప్రతిస్పందన చేస్తే, ఆఫ్గానిస్తాన్ మరింత శక్తివంతమైన స్పందనలు ఇస్తోంది. ఇది పాకిస్తాన్‌ తమలపాకుతో కొడితే.. ఆఫ్గాన్‌ “తలుపు చెక్కలతో కొట్టడం”లా మారింది. రక్షణ వ్యవస్థల బలహీనతలు, భౌగోళిక సమీపత్వం పాకిస్తాన్‌కు కొత్త సవాలుగా మారాయి. భవిష్యత్తులో దౌత్య సంయమనం లేకపోతే, ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతింటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఈ దాడులు రెండు దేశాల మధ్య అవిశ్వాసాలను పెంచుతున్నాయి. పాకిస్తాన్ ఆఫ్గానిస్తాన్‌ను నియంత్రించలేకపోవడం దాని సైనిక, ఉన్నత స్థాయి విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆఫ్గానిస్తాన్‌ను ఎలా నియంత్రించాలో పాకిస్తాన్‌కు అర్థం కాలేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper