
యాషిక ఆనంద్.. ప్రముఖ టీవీ నటిగా కెరీర్ ప్రారంభించి అనంతరం మోడల్ గా ఎదిగి హీరోయిన్ గా మారింది. ఢిల్లీలో పుట్టిన ఈ అమ్మడు చివరకు చెన్నైలో సెటిల్ అయిపోయింది.
2016లో తమిళంలో వచ్చిన ‘ధురువంగల్ పత్తినారు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2018లో అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ స్టార్ అయిన యషికా.. 2019లో కఝగు2, జాంబీ సినిమాలతో పలకరించింది.
అలాగే బిగ్ బాస్ 3 తమిళ్ సిరీస్ లో కూడా ఎంట్రీ ఇచ్చి బుల్లితెరపై సందడి చేసింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఖాతాలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. తమిళంలో హాట్ హాట్ సినిమాల్లో అడల్ట్ గా నటిస్తూ కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.
తాజాగా ఎద అందాలు చూపిస్తూ ఫొటో షూట్ లో పాల్గొంది. ఇక తన పరువు అందాలు చూడండి అంటూ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. యాషిక ఫిజిక్ ఫిదా అవ్వని మగాడే ఉండడంటే అతిశయోక్తి కాదేమో..
మీరూ చూసి ఆ వీడియోను ఎంజాయ్ చేయండి
https://www.instagram.com/p/COSq33BHKI7/?utm_source=ig_web_copy_link