Homeట్రెండింగ్ న్యూస్karnataka Husband And Wife: ఆంటీపై కామాంధుడి కన్ను. భర్తకు ఉద్యోగం ఇచ్చి లైంగిక వేధింపులు

karnataka Husband And Wife: ఆంటీపై కామాంధుడి కన్ను. భర్తకు ఉద్యోగం ఇచ్చి లైంగిక వేధింపులు

karnataka Husband And Wife: బ్యూటీఫుల్ వైఫ్ ఈజ్ డేంజరస్ లైఫ్ అంటారు. భార్య మనకు అందంగా కనిపించాలే కానీ పక్కింటి వాడికి కాదు. ఒకవేళ అదే జరిగితే ఇక మనకు నరకమే. భార్య తప్పుదారి పడితే ఏ భర్త కూడా భరించలేడు. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడడు అంతటి డేంజర్ ఉంటుంది భార్యల ప్రవర్తనలో. ఇక్కడ కూడా తన భార్య మీద కన్ను వేసిన ఓ కామంధుడు ఆమె భర్తకు డ్రైవర్ ఉద్యోగం ఇచ్చి అతడిని వేరే ఊర్లకు పంపుతూ అతడి భార్యపై లైంగిక దాడి కొనసాగించాడు. దీంతో విసిగిపోయిన ఆమె ఏం చేసిందనే ఆలోచన అందరికి వస్తుంది కదూ.

karnataka Husband And Wife
karnataka Husband And Wife

కర్ణాటకలోని హుబ్బళి ధారవాడ జిల్లాలోని కలఘట్టగి తాలూకాలోని దేవికొప్ప ఏరియాలో రజియ, రసూల్ (పేర్లు మర్చారు) నివాసం ఉంటున్నారు. పిల్లలకు పెళ్లిళ్లు చేసిన దంపతులకు ఏ పని దొరకకపోవడంతో ఓ వ్యక్తి కారు డ్రైవర్ గా ఉద్యోగం కల్పించాడు. దీంతో అతడిని వేరే ఊర్లకు పంపుతూ నిత్యం రసూల్ ఇంటికి వెళ్లి ఆమెపై లైంగిక దాడి కొనసాగిస్తున్నాడు. అంతేకాదు అది వీడియోలో బంధించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.

Also Read: Jagananna Ammavodi: ‘అమ్మఒడి’ అమలుకు కూడా కొర్రీలేనా?

రసూల్ భార్య చూడటానికి యవ్వనంగా ఉంటుంది. అందుకే కామంధుడు కన్ను వేశాడు. పదేపదే లైంగికంగా వేధింపులకు గురిచేస్తూ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నాడు. దీంతో విసిగిపోయిన రజియ అతడికి బుద్ధి చెప్పాలని భావించింది. మహమ్మద్ పై మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పింది. దీంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె భర్తతో కలిసి ఊరు విడిచి వెళ్లిపోయింది.

karnataka Husband And Wife
karnataka Husband And Wife

ఓ కామంధుడి దెబ్బకు దంపతులు ఊరు వదిలి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. వారు ఊరొదిలాక మహమ్మద్ పై కేసు నమోదు కావడం విమర్శలకు తావిస్తోంది. పోలీసులు సరైన సమయంలో స్పందిస్తే ఆ దంపతులు ఊరు విడిచి పెట్టాల్సిన అవసరం ఉండేది కాదని తెలుస్తోంది. రజియ మీద లైంగిక దాడి చేస్తూ వీడియోలు తీసిన కామంధుడు నిర్వాకంతో రజియ ఇబ్బందులు ఎదుర్కొంది.

తన ఇంటికి రావొద్దని వారించినా మహమ్మద్ మాత్రం తరచుగా వస్తూ ఆమెను వేధించేవాడు. అతడి తీరుతో విసిగిపోయిన ఆమె ఊరు విడిచి వెళ్లడం చర్చనీయాంశం అయింది.

Also Read:Congress Rachabanda: కారులో.. కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ గుబులు.. రైతు రచ్చబండను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు టీఆర్‌ఎస్‌ ఆదేశం

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version