Homeట్రెండింగ్ న్యూస్Indian Boys Russian Girls: భారత అబ్బాయిలను వరిస్తున్న రష్యన్‌ అమ్మాయిలు.. ఎందుకో తెలుసా?

Indian Boys Russian Girls: భారత అబ్బాయిలను వరిస్తున్న రష్యన్‌ అమ్మాయిలు.. ఎందుకో తెలుసా?

Indian Boys Russian Girls: భారతీయ అమ్మాయిలు, అబ్బాయిలు విదేశీ అబ్బాయిలు, అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం తరచూ చూస్తున్నాం. చదువులు, ఉదోయగాల కోసం వెళ్లిన యువతీ యువలకులు అక్కడి అమ్మాయిలు, అబ్బాయిలను వరించి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ రివర్స్‌లో జరుగుతోంది. రష్యన్‌ యువతులు భారతీయులను కోరి వరిస్తున్నారు. ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది.

ఎందుకు చేసుకుంటున్నారంటే..
రష్యన్‌ అమ్మాయిలకు భారతీయ పురుషులు అంటే చాలా ఇష్టం. రష్యన్‌ పురుషులలో ఏముందని అక్కిడి అబ్బాయిలను వదిలేసి ఇండియన్‌ అబ్బాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. భారత యువకుల కోసం రష్యన్‌ యువతులు తమ దేశాన్ని కూడా వదిలి భారత్‌కు వస్తున్నారు. ఇక్కడే సెలిల్‌ అయిపోతున్నారు. ఏదైనా రష్యన్‌ పెళ్లి జరుగుతుందంటే అక్కడ చాలా తక్కువ జనం కనిపిస్తారు. రష్యాలో ఒక పెళ్లికి దాదాపు పది నుంచి 15 మంది మాత్రమే వస్తారు. వాళ్లు కూడా అబ్బాయి అమ్మాయి తరపు సన్నిహిత కుటుంబంలో సభ్యులు వారి స్నేహితులు, ఫొటోగ్రాఫర్లు అంతే. రష్యాలో ఏ పెళ్లిలో అయినా 20 మంది కంటే ఎక్కువ రానే రారు.

ఆచారాలు విచత్రమే..
ఇక రష్యాలో వివాహ సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వారి ఆచార వ్యవహారలు, నపెళ్లి పద్ధతులు డిఫరెంట్‌గా ఉంటాయి. రష్యన్‌ను పెళ్లి చేసుకోవడానికి పండిట్‌ కానీ మౌళి కానీ ఫాదర్‌తో గాని అవసరం ఉండదు. కేవలం ఓట్క బాటిల్‌ పలుగగొట్టి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి కోసం మండపాలు వగైరా వంటివి బుక్‌ చేసుకునే పద్ధతి ఇక్కడ కనిపించదు. ఏ పార్కుకు వెళ్లి అక్కడ వివాహం చేసుకుంటారు. రష్యాలో ఓపెన్‌ పార్కులు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ రోజు ఏదో ఒక పెళ్లి జరుగుతూనే ఉంటుంది. పెళ్లి కార్యక్రమం మనకు జరిగినట్టు గంటల తరబడి జరగదు. చిటికెలో అయిపోతుంది. అసలు రష్యాలో వివాహ వ్యవస్థ అనేదే లేదు పెళ్లికూతురు జస్ట్‌ తెల్లటి దుస్తువులు ధరిస్తే చాలు అదే చాలా ఇంపార్టెంట్, పెళ్లికొడుకు గురించి పట్టింపే ఉండదు.

మన సంప్రదాయాలు నచ్చి..
ఇక భారతీయ వ్యవస్థలో పెళ్లికి చాలా విలువ ఉంటుంది. వివాహ వ్యవస్థ ఉంది. వివాహ కార్యక్రమం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అందుకే రష్యన్‌ యువతులు భారతీయ వివాహ సంప్రదాయాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. భారతీయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే భారతీయ యువకులను వరించి పెళ్లి చేసుకుని ఇక్కడే సెలిట్‌ అవుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular