విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు తనయ , నటి మంచు లక్ష్మి ఇరగదీసింది. తన డ్యాన్స్ తో షేక్ చేసింది. నడుం చూపిస్తూ మంచి లక్ష్మీ చేసిన డ్యాన్స్ ఇప్పుడు ఊపేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
తమిళ విజయ్ హీరోగా నటించిన ఇటీవల సినిమాలోని పాపులర్ పాటకు మంచి లక్ష్మీ స్టెప్పులతో షేక్ చేసింది. తన కూతురుతో కలిసి ఇలా డ్యాన్స్ తో ఇరగొట్టేసింది.
‘ఎవరూ చూడకపోతే రెచ్చిపోయి పిచ్చిగా డ్యాన్స్ చేయడమే ’ అంటూ మంచు లక్ష్మీ వీడియోను షేర్ చేసి కామెంట్ చేసింది. తన కూతురుతో కలిసి ఆమె స్టెప్పులేసిన వీడియో వైరల్ గా మారుతోంది.