వైరల్: బికినీలో మహేష్ హీరోయిన్ వెరీ హాట్

మహేష్ బాబు తో కలిసి ‘భరత్ అనే నేను’ సినిమాలో నటించిన కియారీ అద్వానీ ఆ సినిమాలో ఒద్దికగా కనిపించినా హిందీలో మాత్రం వెరీ హాట్. పలు బోల్డ్ సినిమాల్లో నటించిందామే.. అర్జున్ రెడ్డిలోనూ ముద్దులతో రెచ్చిపోయింది. హాట్ హాట్ ఫొజులతో కైపు ఎక్కించే ఈ భామ తాజాగా సముద్రంలో ఓ చిన్న రూములో బికినీ వేసుకొని కనువిందు చేసింది. బహుషా మల్దీవుల్లో ఇలా బికినీ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అంటే […]

Written By: NARESH, Updated On : July 5, 2021 9:05 pm
Follow us on

మహేష్ బాబు తో కలిసి ‘భరత్ అనే నేను’ సినిమాలో నటించిన కియారీ అద్వానీ ఆ సినిమాలో ఒద్దికగా కనిపించినా హిందీలో మాత్రం వెరీ హాట్. పలు బోల్డ్ సినిమాల్లో నటించిందామే.. అర్జున్ రెడ్డిలోనూ ముద్దులతో రెచ్చిపోయింది. హాట్ హాట్ ఫొజులతో కైపు ఎక్కించే ఈ భామ తాజాగా సముద్రంలో ఓ చిన్న రూములో బికినీ వేసుకొని కనువిందు చేసింది. బహుషా మల్దీవుల్లో ఇలా బికినీ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అంటే కుర్రకారుకు మహా క్రేజ్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఫుల్ స్టార్ డమ్ సంపాదించింది. పైగా తక్కువ టైంలోనే దేశమంతా ఫుల్ పాపులారిటీ తెచ్చుకొని వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

రాబోయే కొత్త చిత్రాల్లో మన యువ హీరోలకు తగిన జోడీ దొరకక పోవడం తో అందరి చూపు ఇపుడు బాలీవుడ్ హీరోయిన్ ఫై పడింది. గతంలో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ వంటి తెలుగు చిత్రాలలో నటించిన కియారా అద్వానీ ఫై వీరి చూపు పడింది. నిజం చెప్పాలంటే కియారా అద్వానీ కి ఇపుడు హిందీలో బాగానే అవకాశాలు వస్తున్నాయి. కియారా అద్వానీ హిందీలో ` లక్ష్మి బాంబ్ `,` ఇందూ కి జవానీ `, `షేర్ షా `, ` భూల్ బలయ్యా 2 ` చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

అందం , నటన ఉన్న కియారా అద్వానీ కి ఇప్పుడు టాలీవుడ్ నుంచి మూడు బిగ్ ఆఫర్లు వెళ్లినట్టు తెలుస్తోంది. విశేషం ఏంటంటే ఆ మూడు చిత్రాలు కూడా టాప్ స్టార్స్ నటించే సినిమాలే… అందులో ఒకటి మహేశ్ బాబు- పరశురాం కాంబినేషన్ లో ప్రారంభం కాబోతున్న చిత్రం కాగా రెండోది ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా కాంబో లో వస్తున్న రెండో చిత్రం.

ఇక ప్రభాస్- మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ల కాంబో లో రూపొంద బోతున్న భారీ బడ్జట్ చిత్రం కోసం కూడా కియారా అద్వానీ ని సంప్రదిస్తునట్టు తెలుస్తోంది .