Homeఎంటర్టైన్మెంట్వైరల్: కాజల్.. భర్తతో ఇలా ఎంజాయ్ చేస్తోంది

వైరల్: కాజల్.. భర్తతో ఇలా ఎంజాయ్ చేస్తోంది

 

 

కాజల్ అగర్వాల్. ఈ దక్షిణాది అగ్ర హీరోయిన్ ఇప్పుడు కరోనా లాక్ డౌన్ వేళ తెగ ఎంజాయ్ చేస్తోంది. లాక్ డౌన్ తో సినిమా షూటింగులు నిలిచిపోయి.. సినిమాల విడుదల ఆగిపోవడంతో ఇక కాజల్ తన భర్తతో ఎంజాయ్ చేస్తోంది.

వీరిద్దరికి ఇటీవలే పెళ్లి అయ్యింది. మల్దీవులు పోయి మరీ శోభనం చేసుకున్నారు. ఆ హానీమూన్ ఫొటోలు వైరల్ గా మారాయి. అయితే నాడు సినిమాల్లో షూటింగుల్లో బిజీగా ఉండడంతో కాజల్ కు తగినంత సమయం లేక భర్తతో ఎంజాయ్ చేయలేకపోయింది.

తాజాగా లాక్ డౌన్ తో కాజల్ కు ఫుల్ సమయం దొరికింది. ఈ క్రమంలోనే భర్త కౌగిల్లో ఒదిగిపోయి ముద్దుల్లో మునిగిపోతూ కాజల్ చేస్తున్న సందడి అంతా ఇంతకాదు..

తాజాగా భర్తతో రోమాన్స్ చేస్తున్న కాజల్ ఫొటోలు బయటకు వచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper
Exit mobile version